విద్యుత్తు: కూర్పుల మధ్య తేడాలు

→‎ప్రయోగం-1: అక్షర దోషం స్థిరం
ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 242:
* అపుడు నీటి తుది ఉష్ణోగ్రత (<math>{\theta_2 \,}</math>) ను గుర్తించాలి.
* పై విలువలతో నీరు గ్రహించిన ఉష్ణమును గణించవచ్చు. <math>{Q_1=m.s({\theta_2 \,}-{\theta_1 \,})}</math>
* యిపుడుఇప్పుడు మరల ప్రయోగమును మొదలుపెట్టి 10 మీటర్ల నిరోధ తీగ గల చెక్కముక్కనుంచి 10 నిముషాలు ప్రయోగం చేసి నీటి తుది ఉష్ణోగ్రత(<math>{\theta_3 \,}</math>) ను గణించాలి.
* పై విలువలతో నీరు గ్రహించిన ఉష్ణమును గణించవచ్చు. <math>{Q_2=m.s({\theta_3 \,}-{\theta_1 \,})}</math>
* పై విలువలను బట్టి <math>{Q_2>Q_1}</math> అని గ్రహించ వచ్చు. దీనిని బట్టి
:::: కాల వ్యవధి విద్యుత్ ప్రవాహం స్థిరంగా ఉన్నపుడు వాహకం లో ఉత్పత్తి అయిన ఉష్ణం దాని నిరోధానికి అనులోమానుపాతంలో ఉంటుంది.<br /><math>{Q} {\alpha\,} {R}</math>..............................................(1)
 
====ప్రయోగం-2====
* ప్రయోగం-1 ప్రకారం మొదట మొదట 5 మీటర్ల పొడవు గల మాంగనిన్ తీగ గల చెక్క ముక్కను నీటిలో మునుగునట్లు ఉంచి విద్యుత్ ను 10 నిముషాల పాటు ప్రవహింపజేయాలి. విద్యుత్ ప్రవాహం(<math>{Q}</math>) ను, కాలం(<math>{t}</math>) లను గుర్తించి నీటి తుది ఉష్ణోగ్రత (<math>{\theta_2 \,}</math>) ను గుర్తించాలి. ఇపుడు నీరు గ్రహించిన ఉష్ణమును <math>{Q_1=m.s({\theta_2 \,}-{\theta_1 \,})}</math> సూత్రంతో గణించాలి.
"https://te.wikipedia.org/wiki/విద్యుత్తు" నుండి వెలికితీశారు