కూచికాయలపూడి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 119:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ సీతారామస్వామివారి ఆలయం===
ఈ ఆలయంలో ధ్వజస్థంభం శిధిలావస్థకు చేరడంతో, నూతన ధ్వజస్థ్సంభ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015[[,మే]]-28వతేదీ గురువారంనాడు[[గురువారం]]నాడు ప్రారంభించినారు. ఆ రోజు రాత్రి, అంకురార్పణ, వాస్తుపూజ, వాస్తుహోమం, విష్వక్సేనపూజ నిర్వహించినారు. 29వ తేదీ శుక్రవారంనాడు[[శుక్రవారం]]నాడు ప్రత్యేకపూజలు నిర్వహించినారు. 31వ తేదీ [[ఆదివారం]] ఉదయం 9 గంటలకు ధ్వజస్థంభ ప్రతిష్ఠ నిర్వహించినారు. ఈ సందర్భంగా రత్నన్యాసం, యంత్రస్థాపన, పూర్ణాహుతి, పెద్ద ఎత్తున అన్నసమారాధన ఏర్పాటుచేసినారు. శనివారంనాడు రాత్రి ఏర్పాటుచేసిన సంగీతవిభావరి, ఆదివారం ఏర్పాటుచేసిన చిన్నారుల సంప్రదాయ కోలాటం అందరినీ ఆకట్టుకున్నవి. ఆలయంలో ధ్వజస్థంభ ప్రతిష్ఠను పురస్కరించుకొని, ఆదివారం రాత్రి, శ్రీ [[సీతారాముల]] దివ్య కళ్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో 20 మంది దంపతులు ఉభయదాతలుగా పాల్గొనడం విశేషం. [1]
===శ్రీ నాగేంద్రస్వామివారి ఆలయం===
#ఈ ఆలయంలో, 2015,[[ఆగష్టు]]-19వతేదీ బుధవారంనాడు[[బుధవారం]]నాడు, నాగపంచమి వేడుకలను వైభవంగా నిర్వహించినారు. [3]
#ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, సుబ్రహ్మణ్య షష్టి వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించెదరు. అనంతరం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించెదరు. [4]
 
"https://te.wikipedia.org/wiki/కూచికాయలపూడి" నుండి వెలికితీశారు