విజయనగరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
మూలాలు చేర్చబడింది
పంక్తి 32:
 
''విజయనగరం''' ([[File:Vizianagaram - Te.ogg]] పట్టణం [[భారత దేశము]] లోని [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలో [[ఈశాన్యం|ఈశాన్యాన]] ఉన్నది. ఇది [[విజయనగరం జిల్లా]]కు ముఖ్యపట్టణం. రాష్ట్రం లోని జిల్లాలన్నిటికంటే, విజయనగరం జిల్లా అత్యంత కొత్తది. [[1979]] [[జూన్ 1]] న ఈ జిల్లా ఏర్పడింది. దీనితో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 23 కు చేరింది. విజయనగరం [[బంగాళా ఖాతము]] నుండి 18 కి.మీ.ల దూరములో, [[విశాఖపట్నం]] నకు 40 కి.మీ.లు ఈశాన్యమున ఉన్నది.
 
==విజయనగరం పట్టణం==
 
[[File:View of Vizianagaram town Andhra Pradesh.jpg|thumb|240px|విజయనగరం పట్టణం]]
Line 62 ⟶ 60:
 
విజయనగరం కోటను కొండరాళ్లతో నిర్మించారు. ఇది 26 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు కోణాల్లో నలుగు పెద్ద బురుజులతో నిర్మితమైనది. కోట చుట్టూ 19,653 చదరపు అడుగుల [[కందకం]] తవ్వించారు. నాడు కందకం నిండా నీరు ఉండేది. ఇది సుమారు రెండు ఏనుగులు మునిగేటంత లోతు ఉంటుంది. గోడలు సుమారు 30 అడుగుల ఎత్తు కలిగివున్నాయి.
 
==ప్రముఖులు==
* [[ఇందుకూరి రామకృష్ణంరాజు]]
 
* [[భమిడిపాటి రామగోపాలం]]: ప్రముఖ రచయిత, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. ఆయన బి.ఎ. వరకు విద్యాభ్యాసాన్ని విజయనగరంలో పూర్తిచేసుకున్నారు.<ref name="అత్తలూరి నరసింహారావు పదినిమిషాల్లో భరాగో">{{cite book|last1=అత్తలూరి|first1=నరసింహారావు|title=ఇట్లు మీ విధేయుడు (పదినిమిషాల్లో భరాగో పరిచయము వ్యాసం)|date=మార్చి 1990|publisher=విశాఖ సాహితి|location=విశాఖపట్టణం|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Etlu%20Mee%20Vidheyudu%20Bhamidipati%20Rama%20Gopalam%20Samagra%20Katha%20Sankalanam&author1=B.Rama%20Gopalam&subject1=-&year=1990%20&language1=telugu&pages=666&barcode=2020120034473&author2=&identifier1=&publisher1=VISHAKA%20SAHITHI&contributor1=CCL&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP%20HYDERABAD&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORAMTICS,%20HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data/upload/0034/478|accessdate=10 March 2015}}</ref>
 
==మరిన్ని విశేషాలు==
Line 72 ⟶ 65:
Vizianagaram is located at 18°07′N 83°25′E / 18.12°N 83.42°E / 18.12; 83.42. It has an average elevation of 74 metres (242 feet). విజయనగరం భౌగోళికంగా 18 ° 07'N 83 ° 25'E / 18,12 ° N 83,42 ° E / 18,12 ప్రాంతం లో ఉంది. ఇది 74 మీటర్ల (242 అడుగులు) సగటు ఎత్తులో ఉంది.
 
== జనాభా వివరాలు ==
=== ఆర్ధికరంగం ===
=== వ్యవసాయం ===
=== పరిశ్రమలు ===
 
2011 జనాభా ప్రకారం, ఈ నగర జనాభా 227,533. ఇందులొ 111,596 మగవారు మరియు 115,937 ఆడవారు ఉన్నారు.<ref name=population /> 20,487 మంది 0–6 వయసు లోపు వారు ఉన్నారు. ఇందులొ 5,686 అబ్బాయిలు మరియు 5,315 అమ్మయిలు. ఈ నగరంలొ 81.85% అక్షరాస్యతతొ 169,461 మంది అక్షరాస్యులు ఉన్నారు.<ref name=population />
 
== రాజకీయం ==
 
==నియోజక వర్గాలు==
==='''విజయనగరం''' లోకసభ నియోజకవర్గం===
* పూర్తి వ్యాసం [[విజయనగరం లోకసభ నియోజకవర్గం]]లో చూడండి.
Line 85 ⟶ 78:
* పూర్తి వ్యాసం [[విజయనగరం శాసనసభా నియోజకవర్గం]] లో చూడండి.
*'''విజయనగరం''' ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గం. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత విజయనగరం మండలాన్ని మాత్రం ఇందులో ఉంచారు.
 
==ప్రముఖులు==
* [[ఇందుకూరి రామకృష్ణంరాజు]]
 
* [[భమిడిపాటి రామగోపాలం]]: ప్రముఖ రచయిత, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. ఆయన బి.ఎ. వరకు విద్యాభ్యాసాన్ని విజయనగరంలో పూర్తిచేసుకున్నారు.<ref name="అత్తలూరి నరసింహారావు పదినిమిషాల్లో భరాగో">{{cite book|last1=అత్తలూరి|first1=నరసింహారావు|title=ఇట్లు మీ విధేయుడు (పదినిమిషాల్లో భరాగో పరిచయము వ్యాసం)|date=మార్చి 1990|publisher=విశాఖ సాహితి|location=విశాఖపట్టణం|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Etlu%20Mee%20Vidheyudu%20Bhamidipati%20Rama%20Gopalam%20Samagra%20Katha%20Sankalanam&author1=B.Rama%20Gopalam&subject1=-&year=1990%20&language1=telugu&pages=666&barcode=2020120034473&author2=&identifier1=&publisher1=VISHAKA%20SAHITHI&contributor1=CCL&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP%20HYDERABAD&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORAMTICS,%20HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data/upload/0034/478|accessdate=10 March 2015}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/విజయనగరం" నుండి వెలికితీశారు