హడూప్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
[[File:Hadoop_logo.svg|thumb|right|220px-Hadoop_logo.svg.png]]
 
==పేరు వెనక చరిత్ర==
 
ఈ "హడూప్" అన్న మాటకి ప్రత్యేకం ఏమీ అర్థం లేదు. హడూప్ నిర్మాణశిల్పానికి రూపు దిద్దిన ఆసామీ ఇంట్లో పిల్లలు ఆడుకునే, ఏనుగు ఆకారంలో ఉన్న, ఒక ఆటబొమ్మ పేరు హడూప్. అందుకనే హడూప్ వ్యాపార చిహ్నం కూడ ఏనుగే.
 
==హడూప్ అంటే ఏమిటి?==
 
హడూప్ ఒక రకం [[పరిచారిక]].
Line 19 ⟶ 23:
కనుక హడూప్ అంటే పెద్ద దస్త్రాలని దాచుకోడానికి వీలుగా నిర్మించిన పెద్ద పరిచారకి (సర్వర్), ఆ దత్తాంశాలతో జోరుగా, సమర్ధవంతంగా కలనం చెయ్యడానికి వీలయిన కలన కలశం (ప్రోసెసర్). ఈ ప్రత్యేక లక్షణాలు ఉన్న పరిచారికని టూకీగా "హడూప్ ఫైల్ సర్వర్" అని అందాం. నిజానికి దీని అసలు పేరు హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సర్వర్ (HDFS). అలాగే ఈ ప్రత్యేక కలన కలశాన్ని "మేప్ రెడ్యూస్" (MapReduce) అంటారు. ఈ రెండింటిని కలిపి హడూప్ (Hadoop) అంటారు.
 
[[వర్గం: అంతర్జాలం]]
ఈ "హడూప్" అన్న మాటకి ప్రత్యేకం ఏమీ అర్థం లేదు. హడూప్ నిర్మాణశిల్పానికి రూపు దిద్దిన ఆసామీ ఇంట్లో పిల్లలు ఆడుకునే, ఏనుగు ఆకారంలో ఉన్న, ఒక ఆటబొమ్మ పేరు హడూప్. అందుకనే హడూప్ వ్యాపార చిహ్నం కూడ ఏనుగే.
[[వర్గం: కంప్యూటర్లు]]
"https://te.wikipedia.org/wiki/హడూప్" నుండి వెలికితీశారు