రంజాన్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 30:
== షబ్-ఎ-ఖద్ర్ ==
 
రంజాన్ నెలలోని 27వ తేదీన ' [[షబ్-ఎ-ఖద్ర్]] ' జరుపుకుంటారు. దివ్యఖురాన్ ఈ రోజుకేరోజునెే అవతరించిందని భావించే ముస్లిం సోదరులు ఆ రోజు రాత్రి జాగరణ చేసి ప్రార్థనలు చేస్తూ గడుపుతారు. ఆ రాత్రి భక్తితో కఠోరదీక్షతో ప్రార్థనలు చేసేవారికి 83 సంవత్సరాల పాటు ప్రార్థనలు చేసిన ఫలం దక్కుతుందనే నమ్మకం వుంది. ఆ రాత్రి చేసే ప్రార్థనల వల్ల సర్వపాపాలు తొలగిపోతాయని భావిస్తారు.
 
== జకాత్ ==
"https://te.wikipedia.org/wiki/రంజాన్" నుండి వెలికితీశారు