రైల్ కోచ్ ఫ్యాక్టరీ, కపూర్తలా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
పంజాబ్ రాష్ట్రంలోని '''కపూర్తలా రైల్ కోచ్ ఫ్యాక్టరీ''' భారతీయ రైల్వేకు చెందిన కర్మాగారము. దీనిలో ప్రయాణీకులకు అవసరమైన పలురకాలైన రైలుపెట్టెలను తయారు చేస్తున్నారు. ఈ కర్మాగారము టౌన్‌షిప్‌తో కలిపి 1178 ఎకరాల విస్తీర్ణాన్ని ఆక్రమించుకొన్నది. సుమారు 8,000 మందికి ఉపాధిని కల్పిస్తున్నది.
==చరిత్ర==
ఈ కర్మాగారం [[పంజాబ్]] రాష్ట్రంలోని [[కపూర్తలా]] పట్టణానికి సమీపంలో 1986లో ప్రారంభించబడింది. అధునాతన యంత్రాలను కలిగిన ఈ ఉత్పత్తి కేంద్రము భారత పారిశ్రామికరంగంలో గణనీయమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పటిదాకా సుమారు 28,000లకు పైగా రైలు పెట్టెలను తయారు చేసి భారతరైల్వేలలోని పాసెంజర్ కోచ్‌లలో 50 శాతాన్ని ఆక్రమించుకొంది. డిజైన్, అభివృద్ధి, ఉత్పత్తి రంగాలలో స్వయంసమృద్ధి సాధించి పలు రకాలైన రైలు పెట్టెలను తయారు చేస్తున్నది.
==మైలురాళ్లు==
* శంఖుస్థాపన - 1985
*
* మొదటి కోచ్ ఉత్పాదన - 1988
* మొదటి ఎ.సి.ఛెయిర్ కార్ రూఫ్ మౌంటెడ్ ఎ.సి.యూనిట్‌తో - 1992
* మొదటి ఎ.సి. 3టైర్ కోచ్ ఉత్పాదన - 1993
* మొదటి బ్రాడ్‌గేజ్ మెయిన్‌లైన్ ఎలెక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్(MEMU) రేక్ -1998
 
==ఉత్పత్తి==