డబ్బింగ్ జానకి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
 
==నట జీవితము==
పదహారేళ్లు వచ్చేప్పటికి ఈమెకు పెళ్త్లెంది. భర్తది మిలటరీ ఉద్యోగం. ఆయనకీ నాటకాలంటే ఆసక్తి. పెళ్లయ్యాక తన నుంచీ ప్రోత్సాహం లభించింది. అయితే అప్పటికే వీరు చెన్నైలో స్థిరపడ్డారు. ఓసారి బస్సులో వెళుతుంటే ఏవీఎమ్ సంస్థలో పనిచేసే ఓ సహాయ దర్శకుడు ఈమెను చూసి 'సినిమాల్లో నటిస్తారా' అని అడిగారు. ఈమె భర్త అంగీకరించారు. అలా 1958లో 'భూ కైలాస్'లో చెలికత్తె పాత్రతో వెండతెరకువెండి తెరకు పరిచయం అయ్యింది. ఆ తరవాత నిలదొక్కుకోవడానికి చాలా కష్టాలుపడింది. ఆర్థిక ఇబ్బందులూ ఉండటంతో గ్రూపు డాన్సర్‌గా కూడా చేసేది. తమిళం, తెలుగు అగ్ర దర్శకులూ, నటులందరితో కలిసి పని చేసింది. చాలా సినిమాల్లో ఈమె కంటే పెద్దవాళ్లకే అమ్మగా కనిపించింది.
 
==పేరు వెనుక చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/డబ్బింగ్_జానకి" నుండి వెలికితీశారు