రైల్ కోచ్ ఫ్యాక్టరీ, కపూర్తలా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
* మొదటి బయో టాయిలెట్ కలిగిన ఎల్.హెచ్.బి.కోచ్ -2013
==ఉత్పత్తి==
1986లో ప్రారంభమైన ఈ కర్మాగారం 1988నుండి ఉత్పత్తిని ప్రారంభించింది. ఇప్పటి వరకు 28000కు పైగా రైలుపెట్టెలను నిర్మించింది. భారతీయ రైల్వే అవసరాలకు అనుగుణంగా 2040 రకాలకు పైగా ఎ.సి. మరియు నాన్ ఎ.సి. కోచ్‌లను నిర్మిస్తున్నది. వీటిలో సాంప్రదాయమైన రైలుపెట్టెలు మొదలుకొని, స్వయంచాలిత వాహనాల వరకు ఉన్నాయి. ఈ ఉత్పత్తి కోసం ఈ కర్మాగారం అత్యాధునికమైన లేజర్ ప్రొఫైల్ యంత్రాలు, సి.ఎన్.సి.యంత్రాలు, రోబోటిక్ యంత్రాలు, ప్లాస్మా ప్రొఫైల్ యంత్రాలను సమకూర్చుకొన్నది. గంటకు 200కి.మీ.వేగంతో ప్రయాణించడానికి అనువైన ఎల్.హెచ్.బి.కోచ్‌లను జర్మనీ దేశంతో సాంకేతికమార్పిడి ద్వారా తయారు చేయగలిగింది.
 
==ఎగుమతులు==