1927: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
* [[జూలై 1]]: [[బొడ్డుపల్లి పురుషోత్తం]], ప్రముఖ రచయిత, తెలుగు ఆచార్యుడు.
* [[జూలై 3]]: [[బలివాడ కాంతారావు]], [[తెలుగు]] నవలా రచయిత. (మ.2000)
* [[జూలై 5]]: [[రావూరి భరద్వాజ]], తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. (మ.2013)
* [[జూలై 9]]: [[గుమ్మడి వెంకటేశ్వరరావు]], తెలుగు సినిమా నటుడు. (మ.2010)
* [[జూలై 26]]: [[గులాబ్‌రాయ్ రాంచంద్]], భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు, భారత జట్టు తరఫున 33 టెస్ట్ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించాడు. (మ.2003)
"https://te.wikipedia.org/wiki/1927" నుండి వెలికితీశారు