మహీధర రామమోహనరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
== రచనా రంగం ==
మహీధర రామమోహనరావు [[కొల్లాయిగట్టితేనేమి?]], దేశం కోసం, రథచక్రాలు మొదలైన నవలలు రాసి ప్రఖ్యాతి పొందారు. కమ్యూనిస్టు ఉద్యమంలో ఉంటూ, విశాలాంధ్ర పత్రికలో పనిచేస్తున్న కాలంలోనే ఒక వ్యాసంలో అమృతాంజనం అమ్ముకునేందుకే పెట్టిన ఆంధ్రపత్రిక అంటూ విమర్శించినందుకు, ఆ తరానికి జాతీయోద్యమం, దానిలోని సంస్కరణ బీజాలు తెలియడం లక్ష్యంగా కొల్లాయిగట్టితేనేమి? వ్రాయడం ప్రారంభించారు.
"https://te.wikipedia.org/wiki/మహీధర_రామమోహనరావు" నుండి వెలికితీశారు