రైల్ కోచ్ ఫ్యాక్టరీ, కపూర్తలా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
పంజాబ్ రాష్ట్రంలోని '''కపూర్తలా రైల్ కోచ్ ఫ్యాక్టరీ''' భారతీయ రైల్వేకు చెందిన కర్మాగారము. దీనిలో ప్రయాణీకులకు అవసరమైన పలురకాలైన రైలుపెట్టెలను తయారు చేస్తున్నారు. ఈ కర్మాగారము టౌన్‌షిప్‌తో కలిపి 1178 ఎకరాల విస్తీర్ణాన్ని ఆక్రమించుకొన్నది. సుమారు 8,000 మందికి ఉపాధిని కల్పిస్తున్నది.
==చరిత్ర==
కర్మాగారంకర్మాగారానికి [[పంజాబ్]] రాష్ట్రంలోని [[కపూర్తలా]] పట్టణానికి సమీపంలో 1986లో[[1985]] [[ఆగస్టు 17]]వ తేదీన అప్పటి భారత ప్రధాని [[రాజీవ్ గాంధీ]] శంఖుస్థాపన ప్రారంభించబడిందిచేశాడు. అధునాతన యంత్రాలను కలిగిన ఈ ఉత్పత్తి కేంద్రము భారత పారిశ్రామికరంగంలో గణనీయమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పటిదాకా సుమారు 28,000లకు పైగా రైలు పెట్టెలను తయారు చేసి భారతరైల్వేలలోని పాసెంజర్ కోచ్‌లలో 50 శాతాన్ని ఆక్రమించుకొంది. డిజైన్, అభివృద్ధి, ఉత్పత్తి రంగాలలో స్వయంసమృద్ధి సాధించి పలు రకాలైన రైలు పెట్టెలను తయారు చేస్తున్నది.
===మైలురాళ్లు===
* శంఖుస్థాపన - 1985
పంక్తి 15:
* మొదటి ఎ.సి.డబుల్ డెక్కర్ రేక్ - 2010
* మొదటి దురంతో రేక్ -2011
* మొదటి బయో టాయిలెట్ కలిగిన ఎల్.హెచ్.బి.కోచ్ -2013
 
==ఉత్పత్తి==
1986లో ప్రారంభమైన ఈ కర్మాగారం 1988నుండి ఉత్పత్తిని ప్రారంభించింది. ఇప్పటి వరకు 28000కు పైగా రైలుపెట్టెలను నిర్మించింది. భారతీయ రైల్వే అవసరాలకు అనుగుణంగా 40 రకాలకు పైగా ఎ.సి. మరియు నాన్ ఎ.సి. కోచ్‌లను నిర్మిస్తున్నది. వీటిలో సాంప్రదాయమైన రైలుపెట్టెలు మొదలుకొని, స్వయంచాలిత వాహనాల వరకు ఉన్నాయి. ఈ ఉత్పత్తి కోసం ఈ కర్మాగారం అత్యాధునికమైన లేజర్ ప్రొఫైల్ యంత్రాలు, సి.ఎన్.సి.యంత్రాలు, రోబోటిక్ యంత్రాలు, ప్లాస్మా ప్రొఫైల్ యంత్రాలను సమకూర్చుకొన్నది. గంటకు 200కి.మీ.వేగంతో ప్రయాణించడానికి అనువైన ఎల్.హెచ్.బి.కోచ్‌లను జర్మనీ దేశంతో సాంకేతికమార్పిడి ద్వారా తయారు చేయగలిగింది. ప్రారంభంలో ఏడాదికి 1000 కోచ్‌ల నిర్మాణ సామర్థ్యం కలిగిన ఈ కర్మాగారం 1500 కోచ్‌ల నిర్మాణ సామర్థ్యానికి ఎదిగింది.