రైల్ కోచ్ ఫ్యాక్టరీ, కపూర్తలా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
 
==కార్మికులు, సదుపాయాలు==
ఈ ఉత్పాదక సంస్థలో 186 మంది అధికారులు, 7838 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ ఉద్యోగులకోసం ఈ కర్మాగారానికి ఆనుకొనిఅనుబంధంగా 4029 గృహాలతో ఒక టౌన్‌షిప్‌ను నిర్మించారు. ఈ టవున్‌షిప్‌లో ఉద్యోగులకు, వారి కుటుంబాలకు అనేక సదుపాయాలను కల్పించారు.76 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. కేంద్రీయ విద్యాలయం, ప్రభుత్వ ప్రాథమిక, సెకండరీ పాఠశాలలు, జాక్ ఎన్ జిల్ ప్రాథమిక పాఠశాల మొదలైన విద్యాసంస్థలు నెలకొల్పారు.ఇంకా ఈ టవున్‌షిప్‌లో వాణిజ్య సముదాయము, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యు.టి.ఐ.బ్యాంక్, ఆర్.సి.ఎఫ్.సహకార పరపతి సంఘం, పోస్ట్‌ఆఫీస్ సదుపాయాలు ఉన్నాయి. స్త్రీలకోసం చేతివృత్తుల శిక్షణాకేంద్రము, కంప్యూటర్ శిక్షణాకేంద్రము, చిన్నపిల్లల కొరకు క్రెచ్ మొదలైనవి నెలకొల్పారు<ref>[http://www.rcf.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,294,324 రెసిడెంట్ నీడ్స్]</ref>.
 
==మూలాలు==