కప్పగంతుల మల్లికార్జునరావు: కూర్పుల మధ్య తేడాలు

Kappaganthula_Mallikarjunarao.JPGను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Jcb. కారణం: (Missing source as of 1 April 2016 - Using VisualFileChange.).
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కప్పగంతుల మల్లికార్జునరావు'''([[జూలై 6]], [[1937]] - [[2006]]) సుప్రసిద్ధ కథా,నవలా, నాటక రచయిత.
 
==జీవిత విశేషాలు==
ఇతడు కప్పగంతుల ఆంజనేయశాస్త్రి, మల్లికాంబ దంపతులకు [[ప్రకాశం జిల్లా]], [[టంగుటూరు]] మండలానికి చెందిన [[కారుమంచి (టంగుటూరు)|కారుమంచి]] గ్రామంలో [[1937]], [[జూలై 6]] వ తేదీన జన్మించాడు.<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=16532| ఒంగోలు జిల్లా రచయితల మహాసభలు ప్రారంభ సంచిక, సంపాదకుడు- నాగభైరవ కోటేశ్వరరావు, జూన్ 1971 - పేజీ 91]</ref> ఎం.ఎ. చదివాడు. ఇతడు రాజమండ్రి ప్రభుత్వకళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడు. ఇతడు 300కు పైగా కథలను వివిధ పత్రికలలో ప్రకటించాడు. 1992లో రాష్ట్రప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం గ్రహించాడు. ఇతని రచనలపై కప్పగంతుల మల్లికార్జునరావు నాటక సాహిత్యం - విమర్శనాత్మక పరిశీలన అనే ఎం.ఫిల్ పరిశోధన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో [[వెలమల సిమ్మన్న]] పర్యవేక్షణలో జరిగింది.
 
==రచనలు==