మహేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
==గ్రామ జనాభా==
;జనాభా (2011) - మొత్తం 65,125 - పురుషులు 33,792 - స్త్రీలు 31,333
;జనాభా(2001) మొత్తం 6892 మంది. అందులో పురుషులు 3543, స్త్రీలు 3349, గృహాలు 1300, విస్తీర్ణము 2117 హెక్టార్లు. ప్రజల భాష. తెలుగు.
;
==రవాణా సౌకర్యములు==
ఈ గ్రామము చుట్టుప్రక్కల వున్న అన్ని ప్రాంతాలకు రోడ్డు వసతి కలిగి వున్నది. బస్సులు తిరుగు చున్నవి. కాని ఈ గ్రామానికి 10 కి.మీ లోపు రైలు వసతి లేదు. కాని సమీపములోని పెద్ద రైల్వే స్టేషను హైదరాదు ఇక్కడికి 32 కి.మీ దూరములో వున్నది.
 
==సమీప గ్రామాలు/మండలాలు==
ఘట్ పల్లె 4 కి.మీ. మన్ సాన్ పల్లె 4 కి.మీ. కొత్తూర్ 6 కి.మీ. పెండ్యాల్ 6 కి.మీ. జైత్వారం ఖల్స 8 కి.మీ దూరములో వున్నవి.
"https://te.wikipedia.org/wiki/మహేశ్వరం" నుండి వెలికితీశారు