మహేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
పరూక్ నగర్, సింగపూర్, బడేపల్లె ఇక్కడికి సమీపములోని పట్టణాలు. ఈ ప్రాంతము రంగారెడ్డి జిల్లా మరియు మహబూబ్ నగర్ జిల్లాల సరిహద్దులో వున్నది.
==పాఠశాలలు==
సెయింట్ సావియో ఇంగ్లీష్ మీడియం స్కూలు, ఎ.పి.ఆర్ స్కూలు, కె.జి.బి.వి. స్కూలు, సెయింట్ సావియో హై స్కూలు, మరియు ఒక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలు వున్నవి.<ref>{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Rangareddi/Maheswaram/Maheshwaram|url=http://www.onefivenine.com/india/villages/Rangareddi/Maheswaram/Maheshwaram|accessdate=6 July 2016}}</ref>
 
==ఉపగ్రామాలు==
దయ్యాలగుండు తండ, కవలోనిబాయి తండ, కొత్వాల్ చెరువు తండ, పులిమామిడి, చిన్న తూప్ర, నాగుల్దాన్ తండ
"https://te.wikipedia.org/wiki/మహేశ్వరం" నుండి వెలికితీశారు