"ఎంపీ3 ప్లేయర్" కూర్పుల మధ్య తేడాలు

చి
వర్గం:ఆడియో ప్లేయర్లు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
(Created page with ''''ఎంపీ3 ప్లేయర్''' లేదా '''డిజిటల్ ఆడియో ప్లేయర్''' (MP3 player or Digital Audio Player) అ...')
 
చి (వర్గం:ఆడియో ప్లేయర్లు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
'''ఎంపీ3 ప్లేయర్''' లేదా '''డిజిటల్ ఆడియో ప్లేయర్''' (MP3 player or Digital Audio Player) అనేది డిజిటల్ ఆడియో ఫైళ్లను ప్లే చేసే ఒక ఎలక్ట్రానిక్ పరికరం. ఇది పోర్టబుల్ మీడియా ప్లేయర్ యొక్క ఒక రకం. దీనికి ఎంపీ3 ప్లేయర్ అనే పదం తగనిది, అనేక ప్లేయర్లు [[ఎంపీ3]] ఫైల్ ఫార్మాట్ కంటే ఎక్కువ ఫార్మాట్లను ప్లే చేస్తాయి. MP3 ఫార్మాట్ విస్తృతంగా ఉపయోగిస్తారు, దాదాపు అన్ని ప్లేయర్లు ఎంపీ3 ఫార్మాట్‌ను ప్లే చేయగలుగుతాయి. అదనంగా, ఇక్కడ అనేక ఇతర డిజిటల్ ఆడియో ఫార్మాట్లు ఉంటాయి.
 
[[వర్గం:ఆడియో ప్లేయర్లు]]
32,466

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1910702" నుండి వెలికితీశారు