మహేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
ఘట్ పల్లె 4 కి.మీ. మన్ సాన్ పల్లె 4 కి.మీ. కొత్తూర్ 6 కి.మీ. పెండ్యాల్ 6 కి.మీ. జైత్వారం ఖల్స 8 కి.మీ దూరములో వున్నవి.
మండలాలు. కందుకూర్ మండలం దక్షిణాన, షంషా బాద్ మండలం ఉత్తరాన, [[కొత్తూర్]] మండలం పడమరన, రాజేంద్రనగర్ మండలం ఉత్తరాన వున్నవి.
పరూక్ నగర్, సింగపూర్, [[బడేపల్లె]] ఇక్కడికి సమీపములోని పట్టణాలు. ఈ ప్రాంతము [[రంగారెడ్డి జిల్లాజిల్]]లా మరియు [[మహబూబ్ నగర్]] జిల్లాల సరిహద్దులో వున్నది.
 
==పాఠశాలలు==
సెయింట్ సావియో ఇంగ్లీష్ మీడియం స్కూలు, ఎ.పి.ఆర్ స్కూలు, కె.జి.బి.వి. స్కూలు, సెయింట్ సావియో హై స్కూలు, మరియు ఒక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలు వున్నవి.<ref>{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Rangareddi/Maheswaram/Maheshwaram|url=http://www.onefivenine.com/india/villages/Rangareddi/Maheswaram/Maheshwaram|accessdate=6 July 2016}}</ref>
"https://te.wikipedia.org/wiki/మహేశ్వరం" నుండి వెలికితీశారు