కనుమ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
{{main|జల్లికట్టు}}
 
తమిళనాడు చిత్తూరు జిల్లాలలో ఈ రోజున "[[జల్లికట్టు]]" అని పశువులతో ప్రమాదకరమైన విన్యాసాలు చేయిస్తారు. ఇది అటు పశువులకు ఇటు మనుషులకు ప్రమాదకరం అయి నందున ప్రభుత్యం దీన్ని నిషేదించింది. వివిద ప్రాంతాల్లో ఈ పండగను వివిద పద్దతులతో జరుపు కుంటుండొచ్చు . ముక్యంగా ఛిత్తూరు జిల్లా , అందులో [[పాకాల మండలం]] లోని [[వల్లివేడు]] గ్రామ పరిసర అన్ని పల్లెల్లొ ఈ పండగ జరుపుకొనుటలో ఒక ప్రత్యేకత వున్నది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కనుమ" నుండి వెలికితీశారు