కళా వెంకటరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
| image =
| caption =
| birth_date = [[జూలై 7]], [[1900]]
| birth_place =  [[నడిపూడి]], [[ఆంధ్ర ప్రదేశ్]]
| death_date = [[మార్చి 28]], [[1959]]
| death_place =  
| party = [[భారత జాతీయ కాంగ్రెసు]]
పంక్తి 23:
}}
 
'''కళా వెంకటరావు''' లేదా '''కళా వెంకట్రావు''' ([[జూలై 7]], [[1900]] - [[మార్చి 28]], [[1959]]) ప్రముఖ స్వాంతంత్ర్య యోధుడు.
'''కళా వెంకటరావు''' లేదా '''కళా వెంకట్రావు''' ([[1900]] - [[1959]]) ప్రముఖ స్వాంతంత్ర్య యోధుడు. ఈయన [[జూలై 7]], [[1900]] సంవత్సరంలో [[అమలాపురం]] తాలూకా [[ముక్కామల]] గ్రామంలో జన్మించాడు. 1921లో బి.ఏ. చదువుతున్న సమయంలోనే [[సహాయ నిరాకరణోద్యమం]] లో ఈయన పాల్గొన్నాడు. తరువాత [[శాసనోల్లంఘనోద్యమం]] లో, [[వ్యక్తి సత్యాగ్రహం]] లో, [[క్విట్ ఇండియా ఉద్యమం]] లో చురుకుగా పాల్గొని కొన్ని సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించాడు. కోనసీమ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు కు 20 సంవత్సరాలు కార్యదర్శిగా పనిచేశాడు. 1940-1946 మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గాను, [[మద్రాసు]] ప్రభుత్వంలో [[రెవెన్యూ]] మంత్రిగాను, 1949-51 వరకు అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గాను పనిచేశాడు. 1951-1959 మధ్య కాలంలో [[ఆంధ్ర ప్రదేశ్]] ప్రభుత్వంలో ఆరోగ్య, ఆర్థిక శాఖలకు మంత్రిగా పనిచేశాడు.
 
== జననం ==

1955 ఎన్నికలలో [[కొత్తపేట శాసనసభ నియోజకవర్గం]] నుండి [[భారత జాతీయ కాంగ్రెసు]] పార్టీ తరపున ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు.<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=aan%27dhrashaasanasabhyulu%201955&author1=&subject1=Vacant&year=1955%20&language1=Telugu&pages=104&barcode=2020050002656&author2=&identifier1=III%20T%20HYDRABAD&publisher1=satyanarayanaraavu%20s%20guntur&contributor1=&vendor1=par&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=PSTU&sourcelib1=NONE&scannerno1=&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-04-07&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data7/upload/0189/683 ఆంధ్ర శాసనసభ్యులు, 1955, పేజీ: 2.]</ref>
Line 29 ⟶ 32:
ఇతడు ఏప్రిల్ 1914లో గొప్ప దేశభక్తుడు, దాత మరియు ముక్కామల గ్రామ మున్సిఫ్ అయిన [[దువ్వూరి వెంకటేశ్వర్]]లు గారి కుమార్తె రాజేశ్వరమ్మను వివాహమాడారు.
 
== మరణం ==
ఈయన [[1959]] సంవత్సరం [[మార్చి 28]] న పరమపదించాడు.
 
{{s-start}}
{{succession box | before=[[కడప కోటిరెడ్డి]] |title=[[Minister of Revenue]] of [[మద్రాసు ప్రెసిడెన్సీ]]<ref>http://books.google.com/books?lr=&client=firefox-a&cd=20&id=rCZYAAAAMAAJ
"https://te.wikipedia.org/wiki/కళా_వెంకటరావు" నుండి వెలికితీశారు