ఈడిగ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrahamthulla (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Bhaskaranaidu (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{వికీకరణ}}
[[గౌడ]] , [[ఈడిగ]] ,[[గమళ్ళ]] , [[కలలీ]] , [[గౌండ్ల]] , [[శెట్టిబలిజ]] ,[[గాజుల బలిజ]] కులాలన్నీ బి.సి.బి.గ్రూపు 4 లో ఉన్నాయి.కాళ్లకి బంధం,నడుమకు మోకు,వెనక లొట్టి, పక్కన కత్తుల పొది... నిత్యం చెట్లు ఎక్కీదిగే గీత కార్మికుల వేషం ఇది. వీరి వృత్తి మృత్యువుతో పోరాటమేననాలి. చెట్లమీదకి ఎక్కేవీరు పసిరికపాములు,తేళ్లు, మండ్రగబ్బ లతో సహజీవనం చేస్తుంటారు. పాము కాటు కు గురైనా, కాలుజారి చెట్టుపైనుంచి జారిప డినా మరణమే. కల్లుగీతను బతుకుదెరువుగా చేసుకున్నవారు రాష్ట్రంలో 50 లక్షల మంది ఉన్నారు.అన్ని జిల్లాల్లో ఈ వృత్తిమీద బతి కేవారు ఉన్నారు. తమిళనాడు నుంచి వచ్చిన కార్మికులు నెల్లూరు, చిత్తూరు, జిల్లాల్లో కొబ్బరి చెట్లు గీస్తున్నారు.
[[File:Toddy drawer at Mangal palle village.jpg|thumb|right|కల్లుగీత కార్మికుడు]]
కల్తీ కల్లు గురించి
కాంట్రాక్టర్లు లాభాల కోసం కల్లు కల్తీ చేస్తున్నారనీ, తాముకాదనీఅంటారు. మేం వృత్తిని తల్లిగా భావిస్తాం. కల్తీ ఆలోచనే మాకు రాదు. తీసిన కల్లును శుభ్రం చేయటానికి, చీమలు బయటకి రావటానికి మంగకాయలు వాడతాం. దాని వల్ల కల్లు కల్తీ కాదు. శుభ్రం చేసిన కల్లు తెల్లటి నుర గతో ఉంటుంది. మత్తు విషయానికి వస్తే నేల, చెట్టును బట్టి 2.5శాతం నుంచి 7 శాతం వరకు కల్లులో ఆల్క హాల్ ఉంటుంది' అంటారు.కల్లు రుచిలో తీపి పులుపు గురించి చెబుతూ నిల్వ ఉంచేకొద్దీ కల్లు పులుస్తుందనీ, బాగాపులుపు కావాలం టే ఎండలో కాసేపు ఉంచుతారు. `తీపి కల్లు కావాలంటే తీసిన వెంటనే ఇస్తారు. క్లోరో హైడ్రేట్, కట్టామిట్టా, సిల్వర్ నైట్రేట్ వంటి మాదక ద్రవ్యాలతో కల్తీ చేసేవారూ ఉన్నారు.ఒక్క క్వింటాల్ క్లోరో హైడ్రే ట్తో20 వేల లీటర్ల కల్లు తయారవుతుంది. తెల్లరంగు రావటానికి సిల్వర్ పౌడర్ వాడతారు కల్లు వృత్తిలో వేలం పాటల విధానాన్నిప్రవేశపెట్టటంతో స్వయంగా చెట్టెక్కి కల్లుతీసి అమ్ముకునే గీత వృత్తిలో వేతన కార్మికులు ప్రవేశించారు.ఫలితంగా వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న గీత వృత్తిదారుడు కాంట్రాక్టరుపై ఆధారపడే పరిస్థితి దాపురించింది.బోగస్ సొసైటీలు,బోగస్ సభ్యత్వాలు లెక్కకు మించి పెరుగుతున్నాయి.
పంక్తి 8:
దిగుమతులపై ఆంక్షలు ఎత్తివే యబడ్డాయి. మధ్యపాననిషేధం సడలింపుతో కారుచౌక గా చీప్ లిక్కర్ అందుబాటులోకివచ్చింది. నిజంగా వృ త్తిపై ఆధారపడి
[[ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా]]
|