ఈడిగ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
[[దస్త్రం:Kallu kumda 1.JPG|thumb|right|కల్లు కుండను కట్టిన ఈత చెట్టు. నిజామాబాద్ వద్ద తీసిన చిత్రము]]
[[File:Toddy drawer 2.jpg |thumb|left|కల్లు గీత కార్మికుడు]]
దిగుమతులపై ఆంక్షలు ఎత్తివే యబడ్డాయి. మధ్యపాననిషేధం సడలింపుతో కారుచౌక గా చీప్‌ లిక్కర్‌ అందుబాటులోకివచ్చింది. నిజంగా వృ త్తిపై ఆధారపడి జీవించేవారికి ఇది పెద్ద పోటీ అయ్యింది. రెంటల్‌స్ పెంచటంతో సాధారణ గీతకార్మికులకు వృత్తి అందుబాటులో లేకుండా పోయింది. ఫలితంగా గీత కార్మికుల వలసలు పెరిగాయి. ఈ నేపథ్యంలో 1400 కల్లు కాంపౌం డ్లను ప్రభుత్వం రద్దు చేయటంతో వృత్తి కోల్పోయిన 25 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బోగస్‌ సొసైటీ లను, అక్రమ వ్యాపారాన్ని కులంపేర సమర్థించేవారి సంఖ్య పెరిగింది. పెరుగుతున్న వేతన కార్మికులకు సరైన వేతనాలు, రక్షణ లేకుండా పోయింది.రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం విస్తరించడంతో చెట్లను నరికేస్తున్నారు. భూస్వాములు ఇదే అదనుగా భావించి అదనంగా చెట్టు పన్ను అంటూ వసూలు చేస్తున్నారు. అడిగినంత ఇవ్వకుంటే కిరోసిన్‌ పోసి నిప్పు పెడుతు న్నారు. లేదా చెట్లను నరికేస్తున్నారు.చెట్టు మీద నుంచి జారిపడి మృతి చెందిన గీత కార్మికులకు ఎక్‌‌సగ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ర్టంలో కల్లు సొసైటీలను (టిఎఫ్‌టిమరియు టిసిఎస్‌) ఎకై్సజ్‌ శాఖ పరిధిలో నుంచి కార్పొరేషన్‌ పరిధిలోకి తీసుకురావాలని కోరుతున్నారు.
"https://te.wikipedia.org/wiki/ఈడిగ" నుండి వెలికితీశారు