చిలుకూరు (మొయినాబాద్): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 100:
==సమీప మండలాలు==
ఈ గ్రామము చుట్టూ రాజేంద్రనగర్ మండలం తూర్పున, చేవెళ్ల మండలం పడమరన, షంషాబాద్ తూర్పున, కొత్తూరు మండలం దక్షిణాన వున్నవి. ఈ గ్రామానికి ఫరూఖ్ నగర్, సంగారెడ్డి, హైదరాబాదు, సమీపములోని పట్టణాలు.
==రవాణా సౌకర్యములు==
ఈ గ్రామానికి 10 కి.మీ లోపు రైల్వే వసతి లేదు. కాని ప్రథాన రైల్వే స్టేషను హైదరాబాద్ ఇక్కడికి 24 కి.మీ.దూరములో వున్నది. ఈ గ్రామమునుండి అన్ని పరసర ప్రాంతాలకు రోడ్డు వసతి కలిగి బస్సుల సౌకర్యము కలదు.
 
== చరిత్ర ==