వికారాబాద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
 
==పురపాలక సంఘం==
పట్టణంలో పురపాలక సంఘాన్ని [[1987]]లో ఏర్పాటు చేశారు. అంతకు క్రితం గ్రామపంచాయతిచే పాలన కొనసాగేది. పురపాలక సంఘాన్ని ఏర్పాటు చేసేటప్పుడు పరిసర గ్రామాలైన [[ఎన్నెపల్లి]], [[శివారెడ్డి పల్లి]], Kothrepally, [[అంతగిరిపల్లి]], [[వెంకటాపూర్]] తండాలను పట్టణంలో కలిపివేశారు. రంగారెడ్డి జిల్లాలోని రెండు పురపాలక సంఘాలలో ఇది ఒకటి. పురపాలక సంఘ కార్యాలయం రైల్వేస్టేషను‌కు అతిసమీపంలో కలదు.
 
==పట్టణంలోని కాలనీలు==
"https://te.wikipedia.org/wiki/వికారాబాద్" నుండి వెలికితీశారు