చి వర్గం:తూర్పు గోదావరి వికీపీడియనులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:వంగలపూడి శివకృష్ణ.jpg|thumb|This is Vangalapudi Siva Krishna Picture - He is Research Person of Peddapuram History]]
 
నా పేరు వంగలపూడి శివకృష్ణ, మా నాన్న గారు కీ.శే. శ్రీ వంగలపూడి సూర్యనారాయణ గారు - గొప్ప పులివేషం కళాకారులు.
మా ఊరు పెద్దాపురం, మా తాత గారు వంగలపూడి కొండయ్య - శేషమ్మ దంపతులు, ముత్తాత గారు వంగలపూడి నారాయణ - మైడమ్మ దంపతులు - వారికి ముందు వంగలపూడి పెదకొండయ్య - రమణమ్మ - అంతకు ముందు వంగలపూడి జగ్గయ్య గారూ [[పెద్దాపురం సంస్థానం]] [[ వత్సవాయి]] వంశస్తుల అనుయూయులు కావడం వల్ల నాకు స్వతహాగానే పెద్దాపురం చరిత్రను పరిశోదించాలనే కుతూహలం కలిగింది. నా పరిశోదనకి [[వికీపీడియా]] ఎంతగానో ఉపకరిస్తుంది. నేను పెద్దాపురం సస్థానం చరిత్రను అచ్చుదిద్దుతున్నాను. పెద్దాపురం చరిత్రను ప్రపంచానికి తెలియజేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాను.