నారిపెద్ది శివన్నారాయణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
 
== వృత్తి, ప్రవృత్తి ==
చదువు పూర్తయిన తరువాత బి.ఎస్.ఎన్.ఎల్ లో కొద్దికాలం అధికారిగా పనిచేశాడు. ఉద్యోగరీత్యా తెలంగాణాలోని [[సంగారెడ్డి]], [[సికింద్రాబాద్]] లో పనిచేస్తున్నపుడు వివిధ రంగస్థల సమూహాలతో నాటకాలలో మంచి వేషాలు వేస్తూ వచ్చాడు. తరువాత నటన మీద ప్రేమతో ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ పొందాడు. ఇప్పటికీ నాటకోలనాటకాల కోసం కొంత సమయం కేటాయిస్తూ వస్తున్నాడు.
 
ఆ నాటకాలలో నటించడం వలన ఆయనకు అమృతం సీరియల్ లో అప్పాజీ పాత్ర వేసే అవకాశం వచ్చింది. ఆ సీరియలో ఆయన జీవిత గమనాన్ని మార్చివేసింది. అప్పటి దాకా చేస్తున్న స్థిరమైన ఉద్యోగాన్ని వదిలేసి ప్రస్తుతం సినిమాలలో బిజీగా మారడానికి ఆ సీరియలే కారణం. దాని తరువాత నాన్న, అమ్మమ్మ డాట్ కామ్, మంగతాయారు ఆయనకు ఇష్టమైన ధారావాహికలు.
 
== కుటుంబం ==
ఆయన భార్య పేరు అనురాధ. ఆమె గృహిణి. వీరికి సాయికృష్ణ, మరళీకృష్ణ అనే ఇద్దరు కుమారులున్నారు. వీరిద్దరూ గీతమ్స్ హైదరాబాదులో ఇంజనీరింగ్ చదువుతున్నారు.