కేతిరెడ్డి సురేష్‌రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

మొలక స్థాయిని దాటింది మూస తీసివేశాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
| weight =
}}
'''కేతిరెడ్డి సురేష్‌రెడ్డి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర [[ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు|శాసనసభా స్పీకరు]], [[కాంగ్రేస్ పార్టీ]]కి చెందిన రాజకీయ నాయకుడు. [[1959]]లో చౌట్‌పల్లిలో[[చౌట్‌పల్లి]]లో జన్మించాడు. [[1984]]లో మండలస్థాయి రాజకీయాలలో ప్రవేశించిన సురేష్ రెడ్డి [[1989]]లో మాజీ [[ముఖ్యమంత్రి]] [[మర్రి చెన్నారెడ్డి]] బాల్కొండ శాసనసభా స్థానానికి అభ్యర్థిగా ప్రకటించుటకు కృషిచేయడంతో అతని రాజకీయ జీవితంలో దశమారింది. [[బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి [[1989]] నుంచి [[2004]] ఎన్నికల వరకు నాలుగు పర్యాయాలు వరసగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యాడు. [[2004]]లో 12వ శాసనసభకు స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.<ref>http://www.hinduonnet.com/thehindu/2004/06/02/stories/2004060206510400.htm</ref> [[నిజామాబాదు]] జిల్లా నుంచి ఈ పదవి పొందిన తొలి వ్యక్తి ఇతడే. 2009 శాసనసభ ఎన్నికలలో [[ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి పోటీచేసి ఓడిపోయాడు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}