అబ్రహం లింకన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
→‎వ్యక్తిగత జీవితం: అక్షర దోషం స్థిరం
ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 31:
లింకన్ ఫిబ్రవరి 12, 1809 సంవత్సరం థామస్ లింకన్, నాన్సీ హ్యాంక్స్ దంపతులకు జన్మించాడు. ఆయనది రైతు కుటుంబం. ఆయన పూర్వీకుడైన సామ్యూల్ లింకన్ 17వ శతాబ్దంలోనే [[ఇంగ్లండు]]నుంచి మసాచుసెట్స్ కు వలస వచ్చాడు. ఆయన తాత పేరు కూడా అబ్రహాం లింకనే.ఆయన కెంటకీకి వచ్చినపుడు 5000 ఎకరాలకు యజమాని.
 
లింకన్ కు తొమ్మిది సంవత్సరాల వయసులో ఆయన తల్లి అనారోగ్యంతో మరణించింది. వెంటనే తండ్రి రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఆమె సవతి తల్లియైనప్పటికీ లింకన్ కు ఆమెకు గాఢమైన అనురాగ0అనురాగo ఏర్పడింది. తన జీవితాంతం అమ్మ అని వ్యవరించేవాడు. కానీ రాను రానూ తండ్రికి దూరమయ్యాడు. కాని చాలా మంచి వాడు.
 
[[వర్గం:అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షులు]]
"https://te.wikipedia.org/wiki/అబ్రహం_లింకన్" నుండి వెలికితీశారు