పానగల్ రాజా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 46:
| spouse =
}}
'''పానగల్ రాజా'''గా ప్రసిద్ధి చెందిన '''సర్ పానగంటి<ref name="India Office List 1927">{{cite book | title=The India List and India Office List| url=| last=Great Britain India Office| year=1927| publisher=Harrison and Sons| location=London| page=216}}</ref> రామారాయణింగారు''' <small>[[Order of the Indian Empire|KCIE]]</small> ([[జూలై 9]], [[1866]][[డిసెంబరు 16]], [[1928]]), కాళహస్తి జమిందారు, జస్టిస్ పార్టీ నాయకుడు మరియు జూలై 11, 1921 నుండి డిసెంబరు 3, 1926 వరకు మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి.<ref name="listofchiefministers2">{{Cite web|url=http://www.tn.gov.in/tnassembly/cmlist-1920.htm|title=List of Chief Ministers of Tamil Nadu|accessdate=2008-10-20|publisher=Government of Tamil Nadu}}</ref>
 
రామారాయణింగారు 1866, జూలై 9న [[కాళహస్తి]] లో జన్మించాడు. మద్రాసులో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని సంస్కృతం, న్యాయశాస్త్రం, తత్త్వము మరియు ద్రవిడ భాషలలో పట్టాలను పొందాడు. ఆ తరువాత రాజకీయాలలో ప్రవేశించాడు. ఈయన జస్టిస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. 1925 నుండి 1928 వరకు పార్టీ అధ్యక్షునిగా పనిచేశాడు.

== మరణం ==
[[డిసెంబరు 16]], [[1928]] లో మరణించాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పానగల్_రాజా" నుండి వెలికితీశారు