"2012" కూర్పుల మధ్య తేడాలు

204 bytes added ,  4 సంవత్సరాల క్రితం
* [[అక్టోబర్ 12]]: [[ఘండికోట బ్రహ్మాజీరావు]], ప్రముఖ ఉత్తరాంధ్ర రచయిత, సాహితీ వేత్త. (జ.1922)
* [[అక్టోబరు 20]]: [[అమరపు సత్యనారాయణ]], నటుడు, గాయకుడు, రంగస్థల కళాకారుడు. (జ.1937)
* [[అక్టోబరు 25]]: [[జస్పాల్ భట్టి]], ప్రముఖ హాస్య, వ్యంగ్య టెలివిజన్ కళాకారుడు. (జ.1955)
* [[నవంబర్ 2]]: [[కింజరాపు ఎర్రన్నాయుడు]], తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు.
* [[నవంబర్ 15]]: [[వేదాంతం సత్యనారాయణ శర్మ]], కూచిపూడి నృత్య కళాకారుడు, నటుడు. (జ.1935)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1913038" నుండి వెలికితీశారు