మింటో-మార్లే సంస్కరణలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
==సంస్కరణ వివరాలు==
భారతదేశములో అప్పటి రాజప్రతినిధి(గవర్నర్ జనరల్) యగు మింటో ప్రభువు(Earl of Minto) మరియూ ఇంగ్లాండు రాజ్యాంగ మంత్రి మోర్లే కలసి తయారు చేసిన శాసనమును 1909 లో ఇంగ్లండులోని బ్రిటిష్ పార్లమెంటులో చట్టముగా ఆమోదించబడి ప్రభుత్వము అమలు పరచినది. ఆ 1909 శాసనమునే మింటో-మార్లే సంస్కరణములనబడింది. మింటో పూర్తి పేరు గిల్బర్టు ఎలియట్ ముర్రే,( కెనడాలోని మింటో పరగణాకు ఎరల్ GILBERT ELLIOT MURRAY,EARL OF MINTO). ఎరల్ అంటే మార్కిస్ అను తరగతి హోదా కన్నా అధికమైన తరగతి కల ఆంగ్ల ప్రభువు . ఎరల్ మింటో భారతదేశమునకు (1905-1910) మధ్యకాలంలో గవర్నర్ జనరల్ గానుండిన దొర. మోర్లే(పూర్తి పేరు జాన్ మోర్లే, JOHN MORLEY) ఆ 1909 శాసనంవల్ల శాసనసభలు నిర్మించి అందు వారికి అనుకూలురగు మితవాదులను గులాములగు జమీందారులను సభ్యులుగాచేసి ప్రజాప్రాతినిధ్యమనిపించారు. <ref> The British Rule in India. D.V.SivaRao (1938) ఆంధ్ర గ్రంధాలయ ముద్రాక్షరశాల, బెజవాడ 02/10/1938 పేజీలు 370-374</ref>. పేరుకు సంస్సరణాలైనా అవికి అంతరార్ధము రాజ్యతంత్రమే అని చరిత్ర సమీక్షవలన తెలియును. మింటోదొర భారతదేశములో రాజ్యప్రతినిధి గా ఆ సంస్కరణతో చేసిన రాజకీయతంత్రము. హిందుా ముసల్మానుల కి వైరం రగిలించటానికి ఆగాఖాను గారి ద్యారాకోరించబడినద్వారాకోరించబడిన ముసస్మానులకి ప్రత్యేక శాసన సభ. అటువంటి శాసనసభ నిర్మాణమునకు మార్లేదొర అభ్యతరం చూపినట్లుగా చరిత్రలో కనబడుచున్నది.
 
==మూలాలు==