పంజాబ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 103:
=== వ్యవసాయం ===
 
పంజాబు నేల సారవంతమైనది. దానికి తోడు మంచి నీటి వనరులు, ప్రాజెక్టులు, అభివృద్ధిశీలురైన రైతులు పంజాబును వ్యవసాయంలో అగ్రగామిగా చేశారు. [[గోధుమ]] ప్రధానమైన పంట. ఇంకా [[ప్రత్తి]], [[చెఱకుచెరకు]], [[వరి]], [[జొన్న]], [[ఆవ]], [[బార్లీ]] వంటి పంటలు, రకరకాల పండ్లు పంజాబులో ముఖ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు.
 
పంజాబును "భారతదేశానికి ధాన్యాగారం" అంటారు. భారతదేశంమొత్తం గోధుమ ఉత్పత్తిలో 60%, వరి ఉత్పత్తిలో 40% పంజాబునుండే వస్తున్నాయి. ప్రపంచం మొత్తం ఉత్పత్తిలో చూసినట్లయితే 2% గోధుమ, 1% వరి, 2% ప్రత్తి పంజాబులో పండుతున్నాయి.
"https://te.wikipedia.org/wiki/పంజాబ్" నుండి వెలికితీశారు