కురుమ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
Added content
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
'''కురుమ''' : [[ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా]] లో బి.సి.బి.గ్రూపు [[కులం]] . [[కురువ]], [[కురుబ]] అనికూడా అంటారు.
 
[[గొల్ల]]లతో వివాహ సంబంధాలున్నాయి. [[గొర్రె]]లగొర్రెల కాపరులైన కురుమ కులస్థులు సంచార జీవులు. ఏడాదిలో ఆరు నెలలు వీరు వనవాసం చేస్తారు గొర్రెలు, మేకల మందలే వీరి జీవనాధారం. కొండలు- గుట్టలు, అటవీ ప్రాంతాల్లో ఈ జీవాలతో తిరుగుతూ మేపటానికి గరిక భూములు, త్రాగటానికి నీటి సౌకర్యంగల ప్రదేశాలను వెతుక్కుంటూ వెడతారు. పూర్వం కురుమలు కొండమీద నివసిస్తూ గొర్రెలు, మేకలు మేపుకొంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లివచ్చేవారు. నేటికీ దాదాపు అలాగే జీవనం సాగిస్తున్నారు. ఈ కులానికి చెందినవారిలో 90 శాతానికి పైగా గ్రామాల్లో జీవిస్తుస్తున్నప్పటికీ, ఏడాదిలో ఆరు మాసాలు స్వస్థలం విడిచి పచ్చిక దొరికే ప్రాంతాలకు గొర్రెలతో వలస పోతుంటారు. ముఖ్యంగా జవవరి నుంచి జూన్‌ వరకు వలస పోతుంటారు. ఆ కాలంలో వీరు చింత, మామిడి తొక్కు పచ్చడితో వీరు రోజులు గడుపుతారు. ఈ విధంగా వలసలు పట్టిన రోజుల్లో గొర్రెలకు మేత కరువై, సరైన వైద్య సదుపాయం లభించక, రోగ నిరోధక శక్తి తగ్గటంలో అవి రోగాల బారిన పడతాయి. ఒక్కొక్కసారి పరిస్థితి విషమించి గొర్రెలు మొత్తం మృతిచెందితే భుజాన గొంగళి, చేతికరత్రో స్వగ్రామం చేరిన గొర్రెల కాపరులూ ఉన్నారు. ప్రస్తుతం మన రాష్ర్టంలో ఉన్ని పరిశ్రమ దెబ్బతిన్నప్పటికీ, కురుమలు మాత్రం ఇప్పటికీ కంబళ్లు నేస్తూనే ఉన్నారు. మెదక్‌ జిల్లా జోగిపేటలోజోగిపేట, వరంగల్ జిల్లా ఆకునూరు, రాంపూర్ లో ఇప్పటికీ భారీగా కంబళ్లు ఉత్పత్తి అవుతున్నాయి. రాష్ర్టంలోని గొర్రెల కాపరులు నేటికీ గొంగళిగొంగడి లేనిదే బయటికి వెళ్లరు. జడివానలో సైతం గొంగళి కప్పుకుంటే చుక్క నీరు లోపలికి రాదు. చలికాలం కప్పుకుంటే వెచ్చగా అమ్మవడిలో నిద్రపోయినంత అనుభూతి కలుగుతుంది. రాష్ర్టంలో ఉన్నటువంటి 213 లక్షల గొర్రెలలో దాదాపు 80 లక్షల గొర్రెలు ఉన్ని ఉత్పత్తి చేసేవే. దక్కన్‌ జాతి గొర్రెల నుంచి ఉన్ని ఎక్కువ వస్తుంది. గొర్రెల నుంచి కత్తిరించిన రెండు కిలోల ఉన్నిని 40, 50 రూపాయలకే కొని అదే రెండు కిలోల ఉన్నితో తయారయ్యే శాలువాలను ఏడెనిమిది వందల రూపాయలకు విక్రయిస్తున్నారు వ్యాపారులు. గొర్రెల నుంచి ప్రతి ఏడాదీ రెండు సార్లు ఉన్ని కత్తిరించే అవకాశముంది. ప్రతి గొర్రె నుంచి దాదాపు రెండు కిలోల ఉన్ని ఉత్పత్తి అవుతోంది. అందులో నుంచి సగం పనికివచ్చే ఉన్ని లభించినా ఎనిమిది వేల మెట్రిక్‌ టన్నుల ఉన్ని చేతికందుతుంది. దీని ద్వారా ఏడాదికి దాదాపు 20 లక్షల కంబళ్లు ఉత్పత్తి చేయవచ్చు. అంటే దాదాపు వంద కోట్ల రూపాయలు ఆదాయం చేతికందటంతోపాటు, వేలాదిమందికి ఉపాధి లభించే అవకాశముంది. ఈ జాతి వారిని వీరిని తెలంగాణలో కురుమ, రాయసీమ లో కురువ అని పిలుస్తున్నారు. మాంసాన్ని ఇచ్చే గొర్రెలు మహబూబ్‌నగర్‌, అనంత పురం జిల్లాల్లో ఎక్కువ. మాంసం విషయానికి వస్తే, మొత్తం గొర్రెల్లో ఏడో వంతు మాంసం కోసం విక్రయించినా దాదాపు 800 కోట్ల రూపాయలు ప్రతి ఏటా లభించే అవకాశముంది. వీటి చర్మం ద్వారా మరో 100 కోట్ల రూపాయలు అందుతు న్నాయి. కురుమలు పట్టిందల్లా బంగారం ఐనా మధ్య దళారీలే లబ్దిపొందటం తో కురుమలకు మిగిలేది శ్రమ మాత్రమే. నేడు అమలవు తున్న ఎగ్జిమ్‌ విధానం ద్వారా విదేశీ మాంసం ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు దేశంలోకి ప్రవేశించటం ద్వారా స్వదేశీ యులు సృష్టించే ఉత్పత్తులకు గిరాకీ తగ్గింది.
==సామాజిక జీవితం==
[[గొల్ల]]లతో వివాహ సంబంధాలున్నాయి. [[గొర్రె]]ల కాపరులైన కురుమ కులస్థులు సంచార జీవులు. ఏడాదిలో ఆరు నెలలు వీరు వనవాసం చేస్తారు గొర్రెలు, మేకల మందలే వీరి జీవనాధారం. కొండలు- గుట్టలు, అటవీ ప్రాంతాల్లో ఈ జీవాలతో తిరుగుతూ మేపటానికి గరిక భూములు, త్రాగటానికి నీటి సౌకర్యంగల ప్రదేశాలను వెతుక్కుంటూ వెడతారు. పూర్వం కురుమలు కొండమీద నివసిస్తూ గొర్రెలు, మేకలు మేపుకొంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లివచ్చేవారు. నేటికీ దాదాపు అలాగే జీవనం సాగిస్తున్నారు. ఈ కులానికి చెందినవారిలో 90 శాతానికి పైగా గ్రామాల్లో జీవిస్తుస్తున్నప్పటికీ, ఏడాదిలో ఆరు మాసాలు స్వస్థలం విడిచి పచ్చిక దొరికే ప్రాంతాలకు గొర్రెలతో వలస పోతుంటారు. ముఖ్యంగా జవవరి నుంచి జూన్‌ వరకు వలస పోతుంటారు. ఆ కాలంలో వీరు చింత, మామిడి తొక్కు పచ్చడితో వీరు రోజులు గడుపుతారు. ఈ విధంగా వలసలు పట్టిన రోజుల్లో గొర్రెలకు మేత కరువై, సరైన వైద్య సదుపాయం లభించక, రోగ నిరోధక శక్తి తగ్గటంలో అవి రోగాల బారిన పడతాయి. ఒక్కొక్కసారి పరిస్థితి విషమించి గొర్రెలు మొత్తం మృతిచెందితే భుజాన గొంగళి, చేతికరత్రో స్వగ్రామం చేరిన గొర్రెల కాపరులూ ఉన్నారు. ప్రస్తుతం మన రాష్ర్టంలో ఉన్ని పరిశ్రమ దెబ్బతిన్నప్పటికీ, కురుమలు మాత్రం ఇప్పటికీ కంబళ్లు నేస్తూనే ఉన్నారు. మెదక్‌ జిల్లా జోగిపేటలో ఇప్పటికీ భారీగా కంబళ్లు ఉత్పత్తి అవుతున్నాయి. రాష్ర్టంలోని గొర్రెల కాపరులు నేటికీ గొంగళి లేనిదే బయటికి వెళ్లరు. జడివానలో సైతం గొంగళి కప్పుకుంటే చుక్క నీరు లోపలికి రాదు. చలికాలం కప్పుకుంటే వెచ్చగా అమ్మవడిలో నిద్రపోయినంత అనుభూతి కలుగుతుంది. రాష్ర్టంలో ఉన్నటువంటి 213 లక్షల గొర్రెలలో దాదాపు 80 లక్షల గొర్రెలు ఉన్ని ఉత్పత్తి చేసేవే. దక్కన్‌ జాతి గొర్రెల నుంచి ఉన్ని ఎక్కువ వస్తుంది. గొర్రెల నుంచి కత్తిరించిన రెండు కిలోల ఉన్నిని 40, 50 రూపాయలకే కొని అదే రెండు కిలోల ఉన్నితో తయారయ్యే శాలువాలను ఏడెనిమిది వందల రూపాయలకు విక్రయిస్తున్నారు వ్యాపారులు. గొర్రెల నుంచి ప్రతి ఏడాదీ రెండు సార్లు ఉన్ని కత్తిరించే అవకాశముంది. ప్రతి గొర్రె నుంచి దాదాపు రెండు కిలోల ఉన్ని ఉత్పత్తి అవుతోంది. అందులో నుంచి సగం పనికివచ్చే ఉన్ని లభించినా ఎనిమిది వేల మెట్రిక్‌ టన్నుల ఉన్ని చేతికందుతుంది. దీని ద్వారా ఏడాదికి దాదాపు 20 లక్షల కంబళ్లు ఉత్పత్తి చేయవచ్చు. అంటే దాదాపు వంద కోట్ల రూపాయలు ఆదాయం చేతికందటంతోపాటు, వేలాదిమందికి ఉపాధి లభించే అవకాశముంది. ఈ జాతి వారిని వీరిని తెలంగాణలో కురుమ, రాయసీమ లో కురువ అని పిలుస్తున్నారు. మాంసాన్ని ఇచ్చే గొర్రెలు మహబూబ్‌నగర్‌, అనంత పురం జిల్లాల్లో ఎక్కువ. మాంసం విషయానికి వస్తే, మొత్తం గొర్రెల్లో ఏడో వంతు మాంసం కోసం విక్రయించినా దాదాపు 800 కోట్ల రూపాయలు ప్రతి ఏటా లభించే అవకాశముంది. వీటి చర్మం ద్వారా మరో 100 కోట్ల రూపాయలు అందుతు న్నాయి. కురుమలు పట్టిందల్లా బంగారం ఐనా మధ్య దళారీలే లబ్దిపొందటం తో కురుమలకు మిగిలేది శ్రమ మాత్రమే. నేడు అమలవు తున్న ఎగ్జిమ్‌ విధానం ద్వారా విదేశీ మాంసం ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు దేశంలోకి ప్రవేశించటం ద్వారా స్వదేశీ యులు సృష్టించే ఉత్పత్తులకు గిరాకీ తగ్గింది.
 
==[[ఒగ్గు కథ]] ==
"https://te.wikipedia.org/wiki/కురుమ" నుండి వెలికితీశారు