బూరాడ గున్నేశ్వరశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''బూరాడ గున్నేశ్వరశాస్త్రి''' ప్రఖ్యాత శతావధాని, ఆదర్శోపాధ్యాయుడు, గ్రంథ రచయిత మరియు సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడు.
==జీవిత విశేషాలు==
ఇతడు 1914లో [[విశాఖపట్నం]] జిల్లాలోని [[భీమునిపట్నం]]లో జన్మించాడు. ఇతడు [[విజయనగరం]] మహారాజా సంస్కృతకళాశాలలో విద్యాభ్యాసం చేసి భాషాప్రవీణ పట్టా సంపాదించాడు. భీమునిపట్నంలోని పురపాలకోన్నత పాఠశాలలో ఇతడు తెలుగు పండితుడిగా కొంతకాలం పనిచేశాడు. తరువాత అక్కడి జూనియర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి పదవీవిరమణ గావించాడు. ఆయుర్వేద వైద్యాన్ని సాధన చేసి కొత్తకొత్త ఆవిష్కరణలను, వాటి ఫలితాలను ప్రకటించాడు.
ఇతడు 1914లో [[విశాఖపట్నం]] జిల్లాలోని [[భీముని పట్నం]]లో జన్మించాడు.
 
==సాహిత్య రంగం==