బూరాడ గున్నేశ్వరశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
 
==అవధానాల నుండి కొన్ని పద్యాలు==
ఇతడు అవధానాలలో పూరించిన పద్యాలలో కొన్ని "రాజమండ్రి శతావధానం", "వాణీవిహారం" గ్రంథాలలో ప్రకటించబడ్డాయి. ఆ పద్యాలలో కొన్ని మచ్చుకు:
===సమస్యాపూరణ===
* సమస్య: నలుగురి యంగవైభవ మనాథుల కబ్బె ధరాతలంబునన్
పూరణ: <poem>వెలయగ మేఘముల్ గగనవీధిని గప్పెను శీతవాయువుల్
సొలసొల వీయగా గురియుచుండెను దుక్కిపొలాల బెడ్డలన్
ఫలముదయింపజేయ నొకపట్టున భోరున గాలితోడ '''వా
నలు గురియంగ వైభవ మనాథుల కబ్బె ధరాతలంబునన్'''</poem>
===దత్తపది===
===వర్ణన===
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}