జూనియర్ కళాశాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
==భారతదేశంలో==
భారతదేశం లో, చాలా రాష్ట్రాలలో 12 వ గ్రేడ్ వరకు విద్యాభ్యాసం అందిస్తాయి. తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, అస్సాం, కర్ణాటక, మరియు ఆంధ్ర ప్రదేశ్ జూనియర్ కళాశాలల వ్యవస్థలలో అయితే, 10 వ తరగతి బోర్డ్ పరీక్షలలో పాస్ అయిన తర్వాత (SSLC, [[ఎస్‌ఎస్‌సి]] చూడండి), విద్యార్థులు వారి 11 వ మరియు 12 వ తరగతులను పూర్తి చేయడానికి జూనియర్ కళాశాలలకు దరఖాస్తు చేసుకుంటారు. జూనియర్ కాలేజీలను ప్రీ యూనివర్సిటీ కాలేజీల (విశ్వవిద్యాలయ మునుపు కళాశాలలు - Pre-University Colleges - PUC) గా కూడా సూచిస్తారు. జూనియర్ కళాశాలలు తరచూగా డిగ్రీ కళాశాలలతో కలిసి ఉంటాయి.
 
==ఇవి కూడా చూడండి==
* [[ఇంటర్మీడియట్ విద్య]] - జూనియర్ కళాశాల విద్యార్థులు చదివే విద్య
* [[సెకండరీ స్కూల్ సర్టిఫికేట్]] - జూనియర్ కళాశాలలో విద్యనభ్యసించుటకు ఉత్తీర్ణత సాధించాల్సిన పరీక్ష
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/జూనియర్_కళాశాల" నుండి వెలికితీశారు