Santhosh Panjala

Joined 10 జూలై 2016
సవరణ సారాంశం లేదు
(Created page with 'ప్రస్తుతం నేను ఎవరో నాకు తప్ప ప్రపంచానికి నేనెవరో తెలియదు న...')
 
ప్రస్తుతం నేను ఎవరో నాకు తప్ప ప్రపంచానికి నేనెవరో తెలియదు నాకు నేను గా పరిచయం చేసుకునే దాకా నా పేరు సంతోష్ పంజాల … నా స్వస్థలం తెలంగాణ రాష్ట్రము లో నల్లగొండ జిల్లా కి సమీపంలో ఉన్న గ్రామం అప్పాజీపేట నా విద్యాభ్యాసం ఎస్ఎస్సి ఆప్పాజీ పేటలో , పాలిటెక్నిక్ నల్లగొండ లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ ( కంప్యూటర్ సైన్స్ ), బీటెక్ నల్లగొండ లో సామీ రామనంద తీర్థ ఇంజినీరింగ్ కాలేజీ ( కంప్యూటర్ సైన్స్ ) పూర్తీ చేశాను .
 
 
 
నా పేరు సంతోష్ పంజాల …
 
నా స్వస్థలం తెలంగాణ రాష్ట్రము లో నల్లగొండ జిల్లా కి సమీపంలో ఉన్న గ్రామం అప్పాజీపేట
 
నా విద్యాభ్యాసం ఎస్ఎస్సి ఆప్పాజీ పేటలో , పాలిటెక్నిక్ నల్లగొండ లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ ( కంప్యూటర్ సైన్స్ ), బీటెక్ నల్లగొండ లో సామీ రామనంద తీర్థ ఇంజినీరింగ్ కాలేజీ ( కంప్యూటర్ సైన్స్ ) పూర్తీ చేశాను .
 
నాకు నాకిష్టమైన పనులు చెయ్యటం అలవాటు… చిన్నప్పన్నుంచి మా అమ్మ నాకేపని సరిగ్గా చేయటం రాదు అనేది.. యెలాగు యే పని సరిగ్గా చేయలేనని తెలుసు కాబట్టి అన్నీ చేస్తుంటాను..
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1914452" నుండి వెలికితీశారు