చి వర్గం:నల్గొండ జిల్లా వికీపీడియనులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ప్రస్తుతం నేను ఎవరో నాకు తప్ప ప్రపంచానికి నేనెవరో తెలియదు నాకు నేను గా పరిచయం చేసుకునే దాకా
 
 
 
నా పేరు సంతోష్ పంజాల …
 
నా స్వస్థలం తెలంగాణ రాష్ట్రము లో నల్లగొండ జిల్లా కి సమీపంలో ఉన్న గ్రామం అప్పాజీపేట
 
నా విద్యాభ్యాసం ఎస్ఎస్సి ఆప్పాజీ పేటలో , పాలిటెక్నిక్ నల్లగొండ లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ ( కంప్యూటర్ సైన్స్ ), బీటెక్ నల్లగొండ లో సామీ రామనంద తీర్థ ఇంజినీరింగ్ కాలేజీ ( కంప్యూటర్ సైన్స్ ) లో పూర్తీ చేశాను .
 
నాకు నాకిష్టమైన పనులు చెయ్యటం అలవాటు… చిన్నప్పన్నుంచి మా అమ్మ నాకేపని సరిగ్గా చేయటం రాదు అనేది.. యెలాగు యే పని సరిగ్గా చేయలేనని తెలుసు కాబట్టి అన్నీ చేస్తుంటాను..
 
లోకంలో నాకు తెలిసి రెండు రకాలైన వాళ్ళున్నారు
 
Line 17 ⟶ 11:
2)నాకు తెలియని వాళ్ళు..
 
తెలిసిన వాళ్ళు ఏమనుకోరు …తెలియని వాళ్ళు ఏమనుకున్నా నేను పట్టించుకోను కాబట్టి నాకిష్టమైనవే చేస్తాను.
 
తెలియని వాళ్ళు ఏమనుకున్నా నేను పట్టించుకోను కాబట్టి నాకిష్టమైనవే చేస్తాను.
 
[[వర్గం:తెలంగాణ వికీపీడియనులు]]
"https://te.wikipedia.org/wiki/వాడుకరి:Santhosh_Panjala" నుండి వెలికితీశారు