మరో చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 36:
 
 
బాలు విశాఖపట్నంనుండి హైదరాబాదు వస్తాడు. అక్కడ అతనికి ఒక నర్తకి (మాధవి)తో పరిచయమౌతుంది. స్వప్నతో బాలు ప్రేమ వ్యవహారాన్ని తెలుసుకొన్న మాధవి అతనిని ప్రోత్స్ించి, నాట్యం నేర్పుతుంది. మధ్యలో ఒకసారి విహారయాత్రలో కలుసుకొనే అవకాశం వచ్చినా గాని స్వప్న దృఢంగా అతనికి కనపడకుండా ఉంటుంది. యేడాది పూర్తి అయినాక బాలు విశాఖపట్నం తిరిగి వస్తాడు. ఆ రోజును సంతోషంగా జరుపుకోవాలనుకొన్న స్వప్న అపాయంలో చిక్కుకుంది. ఎప్పటినుండో ఆమెపై కన్ను వేసిన మరొక యువకుడు ఆమెపై అత్యాచారానికి పూనుకొంటాడు. దుర్ఘటనబాలును చివరిలోఅపార్థం అక్కడికిచేసుకున్న వచ్చినమాధవి బాలు,అన్నయ్య అతడిని చంపేందుకు రౌడీలను పంపుతాడు. అలా అత్యాచారానికి గురైన స్వప్న, కూడాచావుదెబ్బలు మరణిస్తారుతిన్న బాలు చావుబతుకుల మధ్య కలుస్తారు.. చివరికి కొండపై నుంచి పడి ఇద్దరూ మరణిస్తారు..
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/మరో_చరిత్ర" నుండి వెలికితీశారు