"చల్లా పిచ్చయ్యశాస్త్రి" కూర్పుల మధ్య తేడాలు

===కొన్ని అవధానపద్యాలు===
* సమస్య: ఉత్తరంబున భానుదేవుఁడుదయంబయ్యెన్
పూరణ:<poem>నెత్తమ్ములు దళ్కొత్తగ
మొత్తములై యంధతమసములు పోవంగా
క్రొత్తగ నల్లదె పూర్వ న్
గోత్తరమున భానుదేవుఁడుదయంబయ్యెన్
</poem>
 
* సమస్య: నారీమణి యోర్తు చూపె నాలుగు కుచముల్
పూరణ:<poem>స్మేరానన యగుచు మణి
స్పార ముకురమందు తనదు చాయంగని త
న్జేరెడు చెలికత్తెయకున్
నారీమణి యోర్తు చూపె నాలుగు కుచముల్
</poem>
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1915426" నుండి వెలికితీశారు