చల్లా పిచ్చయ్యశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
న్జేరెడు చెలికత్తెయకున్
నారీమణి యోర్తు చూపె నాలుగు కుచముల్
</poem>
 
* సమస్య: తండ్రీ! అని పిల్చె నొక్క తన్వి స్వనాథున్
పూరణ:<poem>గండ్రయయియల్ల బేరుల
యాండ్రవెలెన్నేందు సరసమాడెదనంచున్
పండ్రెడేడుల కొమరుల
తండ్రీ! అని పిల్చె నొక్క తన్వి స్వనాథున్
</poem>
* వర్ణన: తిరుపతి వేంకట కవులపై పద్యం
<poem>ధరణిధవుల్ వినన్ శతవధానవిధాన ప్రథన్ గణించి క్రి
క్కిరిసి యశంబు దిక్తటుల గీల్కొనఁ బల్కుల కుల్కులాడి కి
న్నెర పలుమెట్లలోన ఠవణిల్లెడు నల్లికకెల్ల చెల్లెయౌ
సరసపుఁ గైతపోషణము సల్పిరి తిర్పతి వేంకటేశ్వరుల్
</poem>