గూటాల కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
}}
 
'''గూటాల కృష్ణమూర్తి''' ([[జూలై 10]], [[1928]] - [[జూలై 13]], [[2016]]) తెలుగు సాహితీకారుడు, రచయిత.
 
==నేపధ్యము==
భారతదేశములో గూటాలగా , ఇంగ్లాండులో జి.కె.గా ప్రసిద్ధుడైన గూటాల కృష్ణ మూర్తి 1928 జూలై 10 వ తేదీన [[పర్లాకిమిడి]]లో జన్మించారు . విజయనగరము లోనూ , విశాఖపట్నం ఎ.వి.ఎం.కళాశాలలో నూ , [[ఆంధ్ర విశ్వవిద్యాలయము]]లోనూ విద్యనభ్యసించి ఆంగ్ల సాహిత్యములో ఆనర్స్ పూర్తిచేసి మూడేళ్ళు [[అమలాపురం]] ఎస్.కెంబి.ఆర్. కళాశాల , మరో మూడేళ్ళు ప్రస్తుతము [[ఛత్తీస్‌ఘడ్]] రాష్ట్రం ఉన్న [[బిలాస్‌పూర్]] కాలేజీలలోనూ ఆంగ్లోపాధ్యాయునిగా పనిచేశారు . అక్కడ పనిచేస్తూనే [[సాగర్ విశ్వవిద్యాలయము]]లో పార్ట్ టైం పరిశోధకునిగా " ఫ్రాన్సిస్ ధామస్ - ఎ క్రిటికల్ బయోగ్రఫీ " అన్న అంశము పై పరిశోధన చేపట్టారు . 1962 లో లండన్‌ టైమ్‌స్ పత్రికా కార్యాలయములో గుమస్తా ఉద్యోగము కోసం లండన్‌ వచ్చిన గూటాల అక్కడే తన పి.హెచ్.డి కొనసాగించి 1967 లో డాక్టరేట్ సంపాధించారు . ఆ తర్వాత ఇన్నర్ లండన్‌ ఎడ్యుకేషన్‌ అథారిటీ సర్వీసులో ప్రవేశించి లండన్‌ లోని వివిద విద్యాలయాలలో అధ్యాపకునిగా పనిచేసారు .
Line 56 ⟶ 57:
#స్లిపనం (సంసారము చేయడం ) ,
#కననం (పిల్లల్ని కనడం) , మున్నగునవి
 
==మరణం==
వీరు అస్వస్థతతో బాధపడుతూ [[విశాఖపట్టణం]]లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ [[2016]], [[జూలై 13]] వ తేదీ బుధవారం వేకువజామున మరణించారు.
"https://te.wikipedia.org/wiki/గూటాల_కృష్ణమూర్తి" నుండి వెలికితీశారు