"మెడ నొప్పి" కూర్పుల మధ్య తేడాలు

189 bytes added ,  5 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
[[Image:ACDF coronal english.png|thumb|right|350px|Normal situation and spinal disc herniation in [[cervical vertebra]]e]]
 
*ఎక్కువ మందిలో వారు నిల్చునే, కూర్చునే భంగిమలు సరిగ్గా లేకపోవడం కారణంగానే మెడ నొప్పి<ref>[http://www.beautyepic.com/how-to-use-essential-oils-for-whiplash/ మెడ నొప్పికి కొన్ని ముఖ్యమైన నునెలు] 15 July 2016</ref> సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.
*ఒక్కోసారి వెన్ను పూసల మధ్యలో ఉండే [[డిస్క్‌]] వల్ల కూడా విపరీతమైన సమస్యలు వస్తా యి. ఈ డిస్క్‌ జారి నరాల మీద ఒత్తిడి కలిగినపుడు నొప్పి వస్తుంటుంది.
*వెన్నుపూసలో నుంచి మెదడు లోకి వెళ్లే రెండు రక్తనాళాలైన వర్టిబ్రల్‌ ఆర్టరీస్‌ చిన్న మెదడుకు రక్తప్రసరణ అందిస్తాయి. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఈ ఆర్టరీస్‌ రక్త ప్రసారంలో తేడాలు వచ్చి మెదడుకు రక్తప్రసారం అంతగా ఉండదు. దీని మూలంగా నొప్పితో పాటు తలతిరగడం, దిమ్ముగా అని పించడం, వాంతులు అవుతుంటాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1916315" నుండి వెలికితీశారు