ప్రమాదస్థితిలో ఉన్న జాతులు: కూర్పుల మధ్య తేడాలు

→‎మూలాలు: వర్గం చేర్చుట
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి Perfomated to paragraph
పంక్తి 1:
'''ప్రమాదస్థితిలో ఉన్న జాతులు''' అనేవి [[ అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమైఖ్య]](International Union for Conservation of Nature) అనే సంస్ధ ద్వారా సంరక్షణ స్ధితిలో భాగంగా వర్గికరించబడిన జాతులు. ఈ జాతుల యెుక్క ప్రత్యుత్పత్తి మరియు మనుగడ అబివ్రద్ది చెందకపోతే ఇవి కూడా అంతరించే దశకు చేరుకుంటాయి.
 
ప్రదానంగా నివాసాలు కోల్పోవడం వల్ల కోన్ని జాతులు ప్రమాదస్థితిలో ఉన్న జాతులు గా పరిగనించబడతాయి.ప్రమాదస్థితిలో ఉన్న జాతులు క్రమేపి [[అంతరించే జాతులు]]గా కూడా మారుతాయి.ఉదాహరణ - [[:en:military macaw|మిలటరి మాకేవ్]].