"రావు బాలసరస్వతీ దేవి" కూర్పుల మధ్య తేడాలు

మంచి గాయనిగా ఈవిడ పేరు సంపాదించుకోవాలన్నది వీరి నాన్నగారి కల. పైగా ఆయన కర్నాటక సంగీతంలో దిట్ట. హార్మోనియం వాయిస్తూ పాటలు పాడేవారు. పట్టుదలగా, ఆరేళ్ళ వయసు నుండే ఈవిడకు సంగీతం నేర్పించేవారు. కానీ ఈవిడకు చదువుమీద ఆసక్తి ఎక్కువ<ref name="ఈనాటి చిత్రాల వల్ల అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు" /> .
===హెచ్‌ఎంవి లో పాటల రికార్డింగ్‌ ===
గుంటూరులో మా వీరి సినిమా థియేటర్‌ను 1936లో నాటకరంగ స్థలంగా మార్చేశాంమార్చేశారు. అక్కడే మేంవీళ్ళు ఎన్నో నాటకాలు ప్రదర్శించేవాళ్ళంప్రదర్శించేవారు. ఆ నాటకాల్లో పాటల సన్నివేశాలు వచ్చినప్పుడు నేనుఈవిడ నేపథ్యగానం అందించేదాన్నిఅందించేది. అలా నేనుఈవిడ పాటలు పాడుతున్నప్పుడు హెచ్‌.ఎం.వి. గ్రాంఫోన్‌ రికార్డ్స్‌ కంపెనీవారు విని, నాకుఈమెకు తెలియకుండానే నాఈమె వాయిస్‌ రికార్డ్‌ చేసుకెళ్ళారు. హెచ్‌.ఎం.వి. రిప్రజెంటేటివ్‌ కొప్పరపు సుబ్బారావుగారు వచ్చి నాఈమె పాటలు రికార్డింగ్‌కి నాన్నగారితో ఒప్పందం చేసుకున్నారు. అలా మొదటిసారి ‘‘పరమ పురుషా పరంధామా......’’ అనే పాట, ‘‘దొరికె దొరికె నీ దర్శనము...’’ మరోపాట, రెండు సోలో సాంగ్స్‌ పాడానుపాడటం జరిగింది. నాకుఈమెకు మంచి పేరు వచ్చింది. ప్రఖ్యాత సంగీత విద్యాంసులు బాలమురళీకృష్ణగారు[[బాలమురళీకృష్]]ణగారు తన పదవయేట సంగీతంలో ప్రవేశిస్తే, నేనుఈవిడ నాతన ఆరవ యేటనే సంగీత ప్రావీణ్యం సంపాదించుకున్నాసంపాదించుకున్నది<ref name="ఈనాటి చిత్రాల వల్ల అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు" /> .
 
===తొలి పాట, నటనకు 200 పారితోషికం===
హెచ్‌.ఎం.వి. ద్వారా నా పాటలన్నీ విని సి.పుల్లయ్యగారు ‘సతీ అనసూయ’ చిత్రంలో అవకాశమిచ్చారు. అప్పుడు నా వయసు ఏడేళ్ళు. ఆ విధంగా నేను 80 యేళ్ళ క్రితం నా మొదటి చిత్రంలో నటించాను. 200 రూపాయలు పారితోషికం ఇచ్చారు. ఈ చిత్రంలో గంగ పాత్రలో పాడుతూ నటించాను. కవి బలిజేపల్లి లక్ష్మీకాంతంగారి ‘‘ఏది దారి నాకిచట ఈ కలుష భూతములపాలైతిని....’’ అనేది ఈ సినిమాలో నేను పాడిన పాట. ఆకుల నరసింహారావుగారు సంగీతం. చిన్న వయసులో సినిమా పాటపాడి గాయనిగా, నటిగా అందరి ప్రశంసలు అందుకున్నాను. 1936 లో విడుదలైన ఈ చిత్రంలో 60 మంది చిన్నపిల్లలు నటించడమే ఒక ప్రత్యేకత! ప్రేక్షకులు బాగా ఆదరించారు<ref name="ఈనాటి చిత్రాల వల్ల అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు" /> .
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1917958" నుండి వెలికితీశారు