"రావు బాలసరస్వతీ దేవి" కూర్పుల మధ్య తేడాలు

 
===తొలి పాట, నటనకు 200 పారితోషికం===
హెచ్‌.ఎం.వి. ద్వారా నాఈవిడ పాటలన్నీ విని [[సి.పుల్లయ్యగారుపుల్లయ్య]]గారు ‘సతీ అనసూయ’ చిత్రంలో అవకాశమిచ్చారు. అప్పుడు నాఈవిడ వయసు ఏడేళ్ళు. ఆ విధంగా నేనుఈవిడ 80 యేళ్ళ క్రితం నాతన మొదటి చిత్రంలో నటించానునటించింది. 200 రూపాయలు పారితోషికం ఇచ్చారు. ఈ చిత్రంలో గంగ పాత్రలో పాడుతూ నటించానునటించింది. కవి [[బలిజేపల్లి లక్ష్మీకాంతంగారిలక్ష్మీకాంతం]]గారి ‘‘ఏది దారి నాకిచట ఈ కలుష భూతములపాలైతిని....’’ అనేది ఈ సినిమాలో నేనుఈవిడ పాడిన పాట. ఆకుల నరసింహారావుగారు సంగీతం. చిన్న వయసులో సినిమా పాటపాడి గాయనిగా, నటిగా అందరి ప్రశంసలు అందుకున్నానుఅందుకున్నది. 1936 లో విడుదలైన ఈ చిత్రంలో 60 మంది చిన్నపిల్లలు నటించడమే ఒక ప్రత్యేకత! ప్రేక్షకులు బాగా ఆదరించారు<ref name="ఈనాటి చిత్రాల వల్ల అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు" /> .
 
===భక్త కుచేల, బాలయోగిని===
మద్రాసులో సౌకర్యాలు లేని రోజుల్లో (1934-40) తమిళ, తెలుగు చిత్రాల నిర్మాణం ఎక్కువ బొంబాయి, కలకత్తాల్లోనే. అలా కె.సుబ్రహ్మణ్యంగారి దర్శకత్వంలో కలకత్తా ఈస్ట్‌ ఇండియా స్టూడియోలో ‘భక్త కుచేల’ తమిళ చిత్ర నిర్మాణం మూడు నెలల్లో పూర్తి చేశారు. కృష్ణస్వామి ప్రొడ్యూస్‌ చేశారు. లిరిక్‌ రైటర్‌ పాపనాశం శివన్‌ కుచేలుడుగా , భార్యగా యస్‌.డి.సుబ్బలక్ష్మి నటించారు. కృష్ణుడి పాత్ర కూడా ఆవిడదే. ఇందులో నాది బాలకృష్ణుడి పాత్ర. నా పాటకు, నటనకు 500 పారితోషికం ఇచ్చారు. ఇది కూడా 1936లో విడుదలై విజయవంతమైంది. ‘బాలయోగిని’ తమిళ చిత్రంలో నాది టైటిల్‌ పాత్ర. ఈ చిత్రంతోనే నా పేరు ముందు బాల అని చేర్చి బాలసరస్వతీదేవిగా మార్చారు. ఇక అప్పటి నుంచీ ఆ పేరే నాకు స్థిరపడిపోయింది. మూడు నెలల్లోనే నిర్మాణం పూర్తిచేసి 1937 లో విడుదల చేశారు. విజయవంతంగా ఆడింది. కె.ఆర్‌.చేలమ్‌, బేబిసరోజ, సి.వి.వి. పంతులు, కె.బి.వత్సల తదితరులు నటించారు. నాకు 1500 పారితోషికం ఇచ్చారు<ref name="ఈనాటి చిత్రాల వల్ల అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు" /> ..
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1917967" నుండి వెలికితీశారు