చర్చ:గజేంద్ర మోక్షం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Robot-assisted disambiguation: శ్రీదేవి
పంక్తి 47:
 
==శ్రీమహావిష్ణువు సుదర్శనాన్ని విడవడం==
ఆవిధంగా గజరాజు ఉన్న సరోవరాన్ని చేరిచేరుతూనే తన [[సుదర్శన చక్రం|సుదర్శన చక్రాన్ని]] విడిచిప్ట్టగానే విస్ఫుల్లింగాలు చిమ్ముతూ ఆ సుదర్శనం మరుక్షణంలో సరోవరంలోకి ప్రవేశించి ఆ మెసలితలను ఖండించింది. అప్పుడు గజేంద్రుడు ఊపిరి పీల్చుకొని కొలను నుండి వెలువడి కరిణీ బృందాన్ని చేరి సంతోషంతో తొండం ఎత్తి పలకరిస్తాదు. అప్పుడు శ్రీహరి తన పాంచజన్యాన్ని పూరిస్తాడు. ఆ పాంచజన్యశబ్దం శ్తృజననానికి హృదయవిదారకం, సజ్జనులకు ఉల్లాస భరితం కలిగిస్తుంది.నారాయణుడు తన కర స్పర్శతో ఆ కరిని అనుగ్రహిస్తాడు. ఆ అనుగ్రహంతో ఆ గజరాజు [[వైకుంఠం|వైకుంఠాన్ని]] చేరుకొంటాడు.నిరంతరం ఎవరైంతే శ్రీహరిని స్మరిస్తారో వారిని ఎప్పుడు నేను విస్మరించను అని [[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]] చెప్పగా, ఆ లక్ష్మి దేవి దీనులమెర విని వారిని రక్షించే శ్రీమహావిష్ణువుతో రావడం కంటే భాగ్యం ఎమి ఉంటుందని అంటుంది.
 
ఆ గజరాజమోక్షం కధ ఎవరైతే పఠింస్తారో, ఆలకిస్తారో వారికి సర్వపాపాలు పోయి పుణ్యాలు సిద్దిస్తాయి అని [[శుకుడు|శుకయౌగీంద్రుడు]] గజేంద్ర మోక్షము కధను పరిక్షిత్తు మహారాజుకు వివరిస్తాడు.
Return to "గజేంద్ర మోక్షం" page.