కాశీ కృష్ణాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
 
వీరు ప్రతి ప్రదర్శనమునకు ముందు, ఉపన్యాసమునకు ముందు అశ్వధాటి వృత్తములో స్తుతి చేయు వారట. [[అల్లసాని పెద్దన]] ఆశుకవిత్వ చంపకమాలిక సుప్రసిద్ధమైనది. దానికి దీటుగ చెప్పదలచి ఆచార్యులు తలచి ఈ మాలికను ఆశువుగా చెప్పినారు.
<center><poem>పొలుపుల లొల్కులే ముగుద మొల్క చనుంగవఁ బోలెఁగుల్కు బె
ళ్కులు గల మేలి కైతము దెలుంగునఁ బల్కెడు కల్కిచిల్క ప
ల్కులవలె వీనుదోయికిఁ దగుల్కొనఁ గావలెఁ జూలు గోలము
పంక్తి 33:
కలన నొసంగగావలె నొకానొకయప్పుడు, పద్మసంభవ
ప్రళయ మహార్ణవోత్పత దభంగురభంగ మృదంగనాద సం
కలిత కృతాన్తరాట్చరణఘాత దళద్దృహిణాండ నిస్సరతన్నిస్సరత్
పెళపెళ సాధ్వసధ్వనుల బింకము నొక్కయెడ,న్ముహుర్ముహు
</poem>
ర్లలదరవింద బృంద మకరంద నిరంకుశ పాన మత్త తుం
దిలిత మిళింద ఝంకృతి గతిన్మఱి యెక్కెడ, నింకనొక్కెడన్
లలిత సరస్వతీచరణ లాస్య చలన్నవ శింజినీఝళం
ఝళుల పసందుఁ జూపవలె ఝల్లున రాలెడు పూలతేనె వా
నల నలరారుమాధురిఁ గనన్బరుపంవలెఁ గొన్ని వేళలన్...
</poem></center>
 
[[ద్వైతం|ద్వైత]], [[అద్వైతం|అద్వైత]], [[విశిష్టాద్వైతం|విశిష్టాద్వైతము]]<nowiki/>లపై ఆచార్యులు చెప్పిన పద్యము-