కాశీ కృష్ణాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
:::::నల నలరారుమాధురిఁ గనన్బరుపంవలెఁ గొన్ని వేళలన్...
</poem>
వీరి అవధాన పద్యాలలో కొన్ని:
 
* వర్ణన:[[ద్వైతం|ద్వైత]], [[అద్వైతం|అద్వైత]], [[విశిష్టాద్వైతం|విశిష్టాద్వైతము]]<nowiki/>లపై ఆచార్యులు చెప్పిన పద్యము-
<poem>
ద్వైతము లుబ్ధ సుఖద మ-
పంక్తి 49:
భూతలమున మొత్తమునకు మూడును మెఱుగే
</poem>
* సమస్య: నీహారాద్రిని నిప్పుకొండయని పాండిత్యంబు దీపింపగన్
పూరణ:<poem>ఓహోహో! యిది వెండి కొండయని నేనూహించితిన్మున్ను, నేఁ
డూహింప న్విలసన్నటేశ్వర నిటాలోద్భుత ధూమావళీ
వ్యూహంబున్గని తర్కశాస్త్రగతి నేనూహించి సాధించితిన్
నీహారాద్రిని నిప్పుకొండయని పాండిత్యంబు దీపింపగన్
</poem>
* దత్తపది: కీర - వైర - హార - భార అను పదాలనుపయోగించి విరహ వర్ణన
పూరణ:కీరమునెక్కి మన్మథుడు కేల సుమాస్త్రము బూని బాలికన్
వైరముతోడ గొట్టుట కవారిగ బాఱుచు నుండ దానికిన్
హారము భారమాయెను, విహారమునుం గడు దూరామాయె నీ
భారము సుమ్ముబాల నికఁ బాలను ముంచిన నీటముంచినన్
ఈ విషయములు ప్రసాదరాయ కులపతి వారి కవితామహేంద్రజాలములో చెప్పబడినవి.