కాశీ కృష్ణాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 56:
</poem>
* దత్తపది: కీర - వైర - హార - భార అను పదాలనుపయోగించి విరహ వర్ణన
పూరణ:<poem>కీరమునెక్కి మన్మథుడు కేల సుమాస్త్రము బూని బాలికన్
వైరముతోడ గొట్టుట కవారిగ బాఱుచు నుండ దానికిన్
హారము భారమాయెను, విహారమునుం గడు దూరామాయె నీ
భారము సుమ్ముబాల నికఁ బాలను ముంచిన నీటముంచినన్
</poem>
ఈ విషయములు ప్రసాదరాయ కులపతి వారి కవితామహేంద్రజాలములో చెప్పబడినవి.