కాశీ కృష్ణాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
==అవధానాలు==
వీరి మొదటి అష్టావధానం వినుకొండలో జరిగింది. ఆ తరువాత వీరు వాడరేవు, పర్లాకిమిడి, పొదిలి, పామూరు మొదలైన చోట్ల సంస్కృతాంధ్రాలలో అష్టావధానాలు, మక్థల, ఉడిపి, కాశీ మొదలైన చోట్ల సంస్కృతావధానాలు, బందరులో శతావధానము, గద్వాల, వనపర్తి, ఆత్మకూరు, వేంకటగిరి, పిఠాపురం, నూజివీడు, శ్రీకాళహస్తి, విజయనగరం మొదలైన సంస్థానాలలో అవధానాలు, ఆశుకవితా ప్రదర్శనలు నిర్వహించారు<ref name="అవధాన సర్వస్వము">{{cite book|last1=రాపాక|first1=ఏకాంబరాచార్యులు|title=అవధాన విద్యా సర్వస్వము|publisher=రాపాక రుక్మిణి|location=హైదరాబాదు|pages=128-134|edition=ప్రథమ|accessdate=18 July 2016|chapter=అవధాన విద్యాధరులు}}</ref>.
 
వీరు సమస్యాపూరణములలో కష్టముగా నున్నట్లు తోచినప్పుడు,[[హయగ్రీవ స్వామి|హయగ్రీవస్వామి]]<nowiki/>ని ప్రార్థించెడివారట. అట్టి ఒక పద్యము-
పంక్తి 62:
</poem>
ఈ విషయములు ప్రసాదరాయ కులపతి వారి కవితామహేంద్రజాలములో చెప్పబడినవి.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}